బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.
మనలో చాలామంది అందం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం
జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే.. సహజంగానే అందంగా కనపడతాం. అంతేకాకుండా.. కెమికల్స్ లేని.. సహజ ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల కూడా అందంగా మెరిసిపోతారు.
పీరియడ్స్ ముందు వచ్చేలా మందులు వేసుకోవడం, ఇంజక్షన్స్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొందరు.. ఆలస్యం అవ్వాలని మందులు వాడుతూ ఉంటారు.
కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే.. కేవలం కొబ్బరి నూనె మాత్రమే రాయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
మార్కెట్లో దొరికే క్రీములు కొని రాయడం చాలా మంది చేస్తూ ఉంటారు. వాటి వల్ల కొద్ది రోజులు అందంగా కనిపించినా, తర్వాత కొంతకాలానికి వాటి కారణంగానే స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది.
శరీరంలో నీటి శాతం తగ్గిపోతే.. పెదాలు పొడిగా మారిపోతాయి. దీని కారణంగా, అవి డార్క్ కలర్ లోకి మారిపోతాయి.దాని వల్ల పెదాలు పిగ్మెంటెడ్ లిప్స్ గా కనిపిస్తాయి.
వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న పట్టుచీర మీద మరకలు పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ మరకలు వదలడం అంత ఈజీ కాదు.
జుట్టు.. ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది అమ్మాయిలు నల్లటి, పొడవాటి జుట్టును కోరుకుంటారు. చాలామంది జుట్టు పెరుగుదలకు.. ఉల్లి రసాన్ని వాడుతుంటారు. అయితే ఉల్లి రసాన్ని ఎలా వాడితో జుట్టు దట్టంగా పెరుగుతుందో ఇక్కడ చూద్దాం.
హెయిర్ ఫాల్ తగ్గడానికి నూనెలు, షాంపూలు వంటి పైపై మెరుగులు చేసినా వాటి ఫలితం తక్కువగానే ఉంటుంది. అదే ఆహారంలో మార్పులు చేసుకుంటే.. ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.