Shilpa Shetty: బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి.. ఆమె ఫిట్‌నెస్ సామర్థ్యమేంటో అందరికి తెలిసిందే. 50 ఏళ్ళ వయస్సులో కూడా ఈ అమ్మడు చాలా యంగ్ లుక్ కనిపిస్తారు. ఆమె ఇంత నాజుకుగా ఉండానికి ప్రదాన కారణం ప్రతి రోజు యోగా సాధన. ఆ ఆసనాల గురించి తెలుసుకుందాం.
Black and White Saree: చీర కట్టులోస్త్రీల అందం రెట్టింపు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో, ఆఫీస్ లో.. ఫంక్షన్ ఏదైనా సరే చీర కట్టే పర్ఫెక్ట్ ఆప్షన్. అందరిలో మరింత స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవాలంటే ఈ బ్లాక్ అండ్ వైట్ చీరలు కట్టాల్సిందే.
Beauty Tips: ఎదుటి వారిని త్వరగా ఆకర్షించేవి కళ్లు. ఆ కళ్ళు ఎంత ఆకట్టుకుంటాయో అంత అందంగా కనిపిస్తారు. అలాంటి కళ్లను మరింత అందంగా మార్చేందుకు ఈ టిప్స్ పాటించండి.
Stains Remove Tips: చాలామంది పాత్రలపై మరకలను తొలగించడానికి తెగ కష్టపడుతారు. కానీ, కొన్ని మొండి మరకలు ఎంత ప్రయత్నించినా పోవు. అలాంటి మరకలను ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే.. మరకలు ఇట్టే మాయమవుతాయి, పాత్రలను తళతళ మెరుస్తాయి.
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకి పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పుడు ఎలాంటి ఆటలు ఆడకపోయినా, ఆమె ఆదాయం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఎలానో తెలుసా?
మందులతో పని లేకుండా.. కేవలం మీ భర్త మీ పక్కన ఉంటే చాలు. వారి సపోర్ట్ ఉంటే, పీరియడ్ పెయిన్ తగ్గిపోతుందని ఓ సర్వేలో తేలింది.
కలబంద మనకు చాలా సహజంగా లభించే బ్యూటీ ప్రొడక్ట్. మన చర్మానికి ఎన్న ప్రయోజనాలు అందించడంలో ఇది ఎప్పుడూ ముందుంటుంది.
Green Bangles Designs: మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. ఇవి హిందూ ఆచారాలు, సంప్రదాయం ప్రకారం గాజులు ఐదవ తనానికి ప్రతీక. అలాంటి గాజులు మీ చేతుల అందాన్ని మరింత పెంచుతాయి. అందులో పచ్చని గాజులు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
ఇంట్లోనే సింపుల్ గా కేవలం ఒక్క టమాట ముక్క ఉన్నా.. బంగారు ఆభరణాలను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పొడవాటి జడ ఉంటే బాగుండని చాలామంది అనుకుంటారు. జడ.. ఆడవాళ్ల అందాన్ని పెంచడమే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిదట. జుట్టును వదిలేసుకోవడం కంటే.. జడ వేసుకుంటేనే మంచిదట. మరి రోజూ జడ వేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూసేయండి.