ఓట్స్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా మార్చుతుంది. ఇందులోని పెరుగు చర్మానికి తేమను అందిస్తే, తేనె యాంటీబాక్టీరియల్ గుణాలతో చర్మ రక్షణ కలిగిస్తుంది.
జుట్టు రాలడం అనేది నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య. కేవలం మహిళలే కాదు, పురుషులు, పిల్లలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, విపరీతంగా జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు కేవలం కలబంద వాడి..ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా?
ఇంట్లో ఉండే మహిళలు కూడా తీసుకునే ఆహారం విషయంలో శద్ధ చూపించాలి. కానీ, ఉద్యోగస్థులు అయితే ఇంటి తో పాటు.. బయటి విషయాలను సమానంగా నిర్వహించాల్సి ఉంటుంది.
యుక్తవయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇబ్బంది పడే మొటిమల సమస్యకి కెమికల్స్ ఎక్కువగా క్రీములు వాడకుండా ఇంట్లో దొరికే 8 సులభమైన చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.
జుట్టు హెల్దీగా, అందంగా కనిపించాలంటే చాలా కష్టపడాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ, అంత పెద్ద కష్టమేమీ కాదు..కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలు.
Washing Machine Clean Tips: వాషింగ్ మెషీన్‌ను నిత్యావసర వస్తువుగా మారింది. బట్టలు మురికిని పోగొట్టే.. వాషింగ్ మెషీన్ ను అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. లేకపోతే వాషింగ్ మెషీన్ పాడై అవకాశముంది. వాషింగ్ మెషీన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం..
మార్కెట్లో లభించే బోలెడన్నీ రసాయనిక ఉత్పత్తుల కన్నాసహజ హోం రెమిడీలే ఎక్కువగా ఉపయోగపడతాయి.అలాంటి వాటిలో మెంతులు, పెరుగు మిశ్రమం చాలు. దీనితో తయారు చేసే హెయిర్ ప్యాక్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది.
మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అది పైపైన క్రీములతో రాదు. లోపలి నుంచి శ్రద్ధ అవసరం. నిత్యం మనం ఎదుర్కునే కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఇవన్నీ మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి.
చాలా మంది రోజ్ వాటర్ ని టోనర్ లా తమ స్కిన్ కేర్ లో వాడుతూనే ఉంటారు. ఇదే రోజ్ వాటర్ ని రాత్రి పడుకునే ముందు రాస్తే.. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.