MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Woman

మహిళా ప్రత్యేకం

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

పాదాల అందాన్ని పెంచే ఇలాంటి బంగారు పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?
పాదాల అందాన్ని పెంచే ఇలాంటి బంగారు పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

తక్కువ వెయిట్ లో బంగారు పట్టీలు తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే. ఓసారి ట్రై చేయండి. ఇవి మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Gold: ఈ బంగారు చెవిపోగులు మీ పిల్లలకు చాలా బాగుంటాయి! ఓసారి చూసేయండి
Gold: ఈ బంగారు చెవిపోగులు మీ పిల్లలకు చాలా బాగుంటాయి! ఓసారి చూసేయండి

మీ కూతురి కోసం తక్కువ వెయిట్ లో గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇవి బెస్ట్ ఆప్షన్. ఓసారి చూసేయండి.

Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు, ఏ క్రీములు రాయకపోయినా అందంగా మెరిసిపోవచ్చు..!
Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు, ఏ క్రీములు రాయకపోయినా అందంగా మెరిసిపోవచ్చు..!

చియా సీడ్స్ వాటర్ తాగితే సహజంగానే ముఖంలో అందం పెరుగుతుంది. కానీ, చియా సీడ్స్ తో మనం ఫేషియల్ కూడా చేసుకోవచ్చు.

 

Anti Aging: ఇవి రోజూ తింటే.. మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం..!
Anti Aging: ఇవి రోజూ తింటే.. మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం..!

మన వయసు పెరుగుతుంటే చర్మానికి కొల్లాజెన్, హైఅలురోనిక్ ఆమ్లం పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగానే మన ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనపడతాయి.

White Hair: ఉసిరికాయ పొడిలో ఇదొక్కటి కలిపి రాసినా, తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం పక్కా..!
White Hair: ఉసిరికాయ పొడిలో ఇదొక్కటి కలిపి రాసినా, తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం పక్కా..!

ఆయుర్వేదం మన జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆయుర్వేదంతో అవ్వనిది అంటూ ఏదీ లేదు. దీని సహాయంతో మనం జుట్టును నల్లగా మార్చడమే కాదు,జుట్టును మరింత బలంగా, మందంగా, పట్టుకుచ్చులా మెరిసేలా చేసుకోవచ్చు.

White Hair: ఈ ఆయిల్ ను ఒక్క నెల వాడితే చాలు.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది!
White Hair: ఈ ఆయిల్ ను ఒక్క నెల వాడితే చాలు.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది!

కొంతమందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వస్తుంది. మీకూ ఆ సమస్య ఉంటే.. ఈ ఆయుర్వేద హెయిర్ ఆయిల్‌ని ట్రై చేయండి. ఇది తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. పైగా దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం. 

Tips and Tricks: టీ పొడితో కూడా మెహందీ చేయచ్చు, ఎలానో తెలుసా?
Tips and Tricks: టీ పొడితో కూడా మెహందీ చేయచ్చు, ఎలానో తెలుసా?

చేతులకు మెహందీ చాలా అందాన్ని ఇస్తుంది. కానీ, వాటిలో ఉండే కెమికల్స్ చేతులను డ్యామేజ్ చేస్తాయి. మరి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా, టీ పొడితో మెహందీ ఎలా తయారు చేయాలో  చూద్దామా..

 

Potato Face Mask: బంగాళదుంపతో వీటిని కలిపి రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది!
Potato Face Mask: బంగాళదుంపతో వీటిని కలిపి రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది!

ముఖం అందంగా, కాంతివంతంగా ఉండడానికి అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. అందం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్టులు వాడుతూనే ఉంటారు. కానీ ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో కూడా ముఖాన్నిఅందంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం.    

పట్టు చీరపై టీ మరకలు పడ్డాయా? ఇలా చేస్తే క్షణాల్లో మరకలు మాయం
పట్టు చీరపై టీ మరకలు పడ్డాయా? ఇలా చేస్తే క్షణాల్లో మరకలు మాయం

పట్టు చీరపై మరకలు పడితే వదలడం అంత సులభం కాదు. ముఖ్యంగా టీ, కాఫీ మరకలు అంత ఈజీగా వదలవు. సబ్బుతో ఉతికినా మొత్తం వదలవు. అలాంటివారు. కానీ,  కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడటం వల్ల పట్టు చీరపై పడ్డ టీ మరకలను ఈజీగా తొలగించవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Walking: 30 ఏళ్లు దాటిన మహిళలు రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఏమౌతుంది?
Walking: 30 ఏళ్లు దాటిన మహిళలు రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఏమౌతుంది?

కొంచెం కూడా శారీరక శ్రమ అనేదే లేకుండా పోతోంది. దీని వల్ల అధిక బరువు పెరిగిపోవడం, ఉబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 273
  • 274
  • 275
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved