MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Rice Flour Face Pack for Glowing Skin: బియ్యం పిండిలో వీటిని కలిపి రాస్తే ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

Rice Flour Face Pack for Glowing Skin: బియ్యం పిండిలో వీటిని కలిపి రాస్తే ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

మనలో చాలామంది అందం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం   

2 Min read
Author : Kavitha G
Published : Jun 29 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బియ్యం పిండి ఫేస్ ప్యాక్
Image Credit : Getty

బియ్యం పిండి ఫేస్ ప్యాక్

రోజంతా బయట తిరిగి ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకుంటే.. మన ముఖం మనకే నచ్చదు. దుమ్ము, ధూళి, ఎండ వల్ల ముఖం నల్లగా మారిపోతుంటుంది. కానీ ఎంత నల్లగా మారిని నిమిషాల్లో ముఖం మెరిసిపోయేలా చేసే ఒక పదార్థం ఉంది. అదే బియ్యం పిండి. బియ్యం పిండిలో కొన్ని పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బియ్యం పిండి ప్రయోజనాలు:
Image Credit : Getty

బియ్యం పిండి ప్రయోజనాలు:

సహజ ఎక్స్‌ఫోలియెంట్ 

బియ్యం పిండి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

చర్మ కాంతికి..  

బియ్యం పిండిలోని సమ్మేళనాలు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు 

బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఎరుపు, దురద, ఇతర చర్మ చికాకులను తగ్గిస్తాయి.

జిడ్డు చర్మానికి..  

జిడ్డు చర్మం ఉన్నవారికి బియ్యం పిండి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను పీల్చుకుని మొటిమలను నివారిస్తుంది.

35
1. బియ్యం పిండి, పాలు ఫేస్ ప్యాక్
Image Credit : stockPhoto

1. బియ్యం పిండి, పాలు ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. దానికి సరిపడా పచ్చి పాలు పోసి బాగా కలపాలి. దాన్ని ముఖం, మెడపై రాసి 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తేమను అందిస్తుంది. ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. 

45
2. బియ్యం పిండి, తేనె ఫేస్ ప్యాక్
Image Credit : stockPhoto

2. బియ్యం పిండి, తేనె ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ తేనె, కొద్దిగా రోజ్ వాటర్ తీసుకోవాలి. వీటిని బాగా కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

3. బియ్యం పిండి, పెరుగు ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. పెరుగు చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అదనపు నూనెను నియంత్రిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

55
ఇవి గుర్తుంచుకోండి!
Image Credit : stockPhoto

ఇవి గుర్తుంచుకోండి!

- ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వాడాలి.

- ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

- ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చర్మం పొడిబారకుండా ఉండటానికి మాయిశ్చరైజర్‌ను వాడాలి.

- చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ వాడాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
మహిళలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Coriander Face Pack for Glowing Skin: కొత్తిమీరను ఇలా వాడితే ముఖంలో గ్లో పెరగడం పక్కా!
Recommended image2
Skin Care: చర్మానికి తగ్గ సబ్బును ఎలా ఎంచుకోవాలి? ఒకే రకం సబ్బు చాలా ఏళ్లు వాడితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved