వేసవి ఎండల వల్ల మీ చేతులపై ట్యాన్ పేరుకుపోయిందా? ఆ ట్యాన్ ని ఈజీగా మనం ఇంట్లోనే తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
అచ్చంగా పసుపు కాకుండా అందులో కాస్త గంధం కూడా కలపాలి. ఈ రెండూ కలిపి రాస్తే కచ్చితంగా మీ ముఖం రెట్టింపు అందంతో మెరిసిపోతుంది.
కొన్ని రంగులు.. పొడువుగా ఉన్నట్లుగా చూపిస్తాయి. అందుకే.. ఎంచుకునే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
జుట్టు రాలడం మొదలవ్వగానే, చాలా మంది అమ్మాయిలు బాధపడతారు. జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించాలని మరింత ఒత్తిడికి గురౌతారు. మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడటం మొదలుపెడతారు.
వెండి పట్టీలు.. పాదాల అందాన్ని పెంచుతాయి. అందుకే చాలామంది మహిళలు వీటిని ఇష్టంగా ధరిస్తారు. ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రకరకాల డిజైన్లలో పట్టీలు కొనుగోలు చేస్తుంటారు. ఇవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు నిపుణులు. ఎలాగో చూద్దాం.
వాల్ నట్స్ తో తయారు చేసిన నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వాల్ నట్స్ లో విటమిన్ ఎ, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
వివాహం తర్వాత మహిళలకు చట్టపరంగా లభించే కీలకమైన 6 హక్కుల వివరాలు తెలుసుకోండి. ప్రతి మహిళకు తెలియాల్సిన న్యాయ హక్కులు ఇవే.
ఆరెంజ్ తొక్కని ముఖానికి ఎలా వాడాలో, దాని వల్ల కలిగే లాభాల గురించి ఈ పోస్ట్ లో తెలుసుకోండి.
ఒకప్పుడు ఎవరు చూసినా..చక్కగా మూడుపాయలతో జడ అందంగా అల్లుకునేవారు. కానీ, ఈ కాలం అమ్మాయిలు అలా కాదు. అసలు జడ అల్లుకునేవారే కనపడటం లేదు.
అధిక బరువు ఉన్నవారు లేదా సన్నగా కనిపించాలి అనుకుంటారు.అలాంటివారు వారు ఎంచుకునే దుస్తుల రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.