ఐపీఎల్ 2025లో RCB విజయం సాధించింది. ఈ ఫైనల్స్ లో చాలా సింపుల్ , స్టైలిష్ లుక్ లో అనుష్క మెరిసిపోయింది.
మనం మన స్కిన్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. ముఖం, మెడ,మోచేతులు, మోకాళ్లు లాంటి ప్రదేశాల్లో నల్ల మచ్చలు కనిపిస్తుంటాయి. ఈ నల్ల మచ్చలు మన ముఖ అందాన్ని మరింత ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి.
మొటిమలు, మచ్చలు.. ముఖం అందాన్ని తగ్గిస్తాయి. చాలామంది వీటి నివారణకు రకరకాల క్రీములు వాడుతుంటారు. వాటి వల్ల ఒక్కోసారి చర్మ సమస్యలు మరింత పెరగవచ్చు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో చర్మ సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
జుట్టు విపరీతంగా రాలిపోతుందని బాధపడుతున్నారా? ఎంత ఖరీదైన షాంపూలు వాడినా జుట్టు రాలడం ఆగడం లేదా? అయితే.. నూనె సరిగ్గా రాసే విధానంలో రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
Vitamin Deficiency: ముఖం అకస్మాత్తుగా రంగు మారడం, మోచేతులు, మోకాళ్లు నల్లగా అవ్వడం, నల్లని మచ్చలు రావడం చూస్తుంటాం. తాత్కాలికంగా ఆ నల్ల మచ్చలను కవర్ చేయోచ్చు కానీ శాశ్వతంగా పోవు. అలాంటి నల్ల మచ్చలు రావడానికి విటమిన్ లోపమని తెలుసా?
వర్షాకాలంలో జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం సాధారణం. కొన్ని ఈజీ టిప్స్ తో జుట్టుని బలంగా, అందంగా మార్చుకోవచ్చు. డాండ్రఫ్ సమస్య కూడా ఉండదు.
ప్రపంచంలో కొన్ని దేశాలు మహిళలకు చాలా సురక్షితమైనవి. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో కో-ఆర్డ్ సెట్స్ ఫ్యాషన్ గా మారిపోయాయి. మరి ఈ కో- ఆర్డ్ సెట్స్ కీ నైట్ వేర్ కీ తేడా తెలీక చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. రెండింటికీ తేడా ఏంటో మీకు తెలుసా?
ఈ ఏడాది ఏప్రిల్ 28న శని ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించగా..త్వరలోనే రెండో పాదంలోకి జూన్ 7న సంచారం చేయనున్నాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను అందించబోతోందని జోతిష్యులు చెబుతున్నారు.
తడి తల, శరీర ఉష్ణోగ్రతలో మార్పు జలుబు, దగ్గు, జ్వరాలకు కారణమవుతుంది. చల్లటి నీటితో మీ తల స్నానం చేయడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.