పెళ్లైన మహిళల మనసుదోచే మంగళ సూత్రాల డిజైన్లు బంగారంలోనే కాదు, ఫ్యాన్సీ మోడల్స్ లోనూ ఉన్నాయి.
మీ చిన్నారికి అందమైన, తేలికైన బంగారు చెవిపోగుల కోసం వెతుకుతున్నారా? అయితే ఇవి మీకోసమే. ఓసారి చూసేయండి.
తెల్ల జుట్టును కవర్ చేయడానికి కొందరు హెన్నా వాడుతూ ఉంటారు. కేవలం హెన్నా వాడితే అది జుట్టును నల్లగా మార్చదు.
ముఖంపై ఉండే ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా, మృదువుగా ఉంచడానికి సహాయపడే కొన్ని నూనెల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బియ్యం నీటిని ఈ మధ్యకాలంలో చాలా మంది అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇదే బియ్యం నీరు.. ముఖం మీద బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి.
బంగాళ దుంప, బేకింగ్ సోడా ఈ రెండూ కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ కి రాయడం వల్ల చేతుల కింద నలుపు తగ్గుతుంది. మరి, ఈ రెండూ మన చర్మంపై ఎలా పని చేస్తాయి..? నలుపు ఎలా తగ్గిస్తాయి..?
Mascara Application Tips: అందమైన కళ్ళు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. పెద్ద, నల్లని, అందమైన కళ్ళు ఉన్న అమ్మాయి స్వతహాగా అందరినీ ఆకర్షిస్తుంది. కనురెప్పలు అందంగా కనిపించాలంటే.. చిన్న చిట్కాలను తెలుసుకుందాం..
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్లు. చర్మ సౌందర్యం కోసం వారు పాటించని చిట్కాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. కానీ అందమైన ముఖం కోసం ఖరీదైన క్రీములకు బదులు ఈ 5 పదార్థాలు వాడితే చాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ప్రపంచంలో కొన్ని దేశాలు మహిళలకు చాలా సురక్షితమైనవి. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది ఏప్రిల్ 28న శని ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించగా..త్వరలోనే రెండో పాదంలోకి జూన్ 7న సంచారం చేయనున్నాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను అందించబోతోందని జోతిష్యులు చెబుతున్నారు.