Coconut Water During Pregnancy: బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో పాటు పలు ద్రవాలు అందించాలి. అందులో ప్రకృతి ప్రసాదించిన ద్రవాలలో కొబ్బరి నీరు ఒక్కటి. గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తల్లి, బిడ్డలకు కలిగే ప్రయోజనాలు.
Pregnancy Diet : ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ, కొందరూ వాంతులు, వికారం, నీరసం కారణంగా ఆహారాన్ని నిర్లక్ష్యం చేశారు. దీని ప్రభావం బిడ్డ ఎదుగుదలపై పడుతుంది. ఇంతకీ గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చాలామంది పిల్లలు.. పేరెంట్స్ చెప్పిన మాట వినరు. ఎదురు తిరుగుతారు. ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. దీంతో పేరెంట్స్ కోపం ఆపుకోలేక వారిని కొట్టడం, తిట్టడం చేస్తుంటారు. అయితే ఇవి రెండూ చేయకుండా వారిని మంచి మార్గంలో పెట్టవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
Cow Milk for Babies: పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలని తల్లిదండ్రులు తెగ ఆలోచిస్తారు. ఈ క్రమంలో తరుచుగా పలు సందేహాలు వ్యక్తమవుతాయి. అలాంటిదే.. చిన్నారులకు ఏ నెల నుంచి ఆవుపాలు తాగించాలి? ఎందుకు? అనే విషయంపై వివరణ తెలుసుకుందాం..
స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదవడానికి, రాయడానికి ఇష్టపడటం లేదా? మరి, పిల్లల ప్రవర్తనను ఎలా మార్చాలి? చదువు మీద ఆసక్తి పెంచాలంటే పేరెంట్స్ ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
దాదాపు అన్నిచోట్ల స్కూల్స్ ప్రారంభమయ్యాయి. చాలామంది పిల్లలు ఉదయాన్నే తొందరగా లేవరు. రెడీ కారు. అలాంటి వారిని రెడీ చేసి స్కూల్ కి పంపించడం అంత ఈజీ పనేం కాదు. అయితే కొన్ని చిట్కాలతో పిల్లల్ని స్కూల్ కి ఈజీగా రెడీ చేయచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
మొదటి రోజు స్కూల్ కి పంపే సమయంలో.. కొత్త బ్యాగ్,కొత్త డ్రెస్సు, అన్నీ కొత్తవి కొనేస్తారు. యూనిఫాంలో పిల్లలను చూసి మురిసిపోతారు. చాలా ఆనందపడతారు. కానీ, పిల్లల్లో కూడా తెలికుండానే కొన్ని మార్పులు వస్తాయి
Kids Lunch Box Tips: పిల్లలకు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలని పేరెంట్స్ తెగ ఆలోచిస్తారు. ఎందుకంటే.. వారికి పంపిన ఫుడ్ కొంచెం టేస్టీగా లేకపోతే లంచ్ బాక్స్ అలాగే ఇంటికి వస్తుంది. అలా రాకుండా మీ పిల్లల లంచ్ బాక్స్ ను ఈ రెసిపీలతో టేస్టీ గా మార్చండి.
ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి.. శిశువు మెదడు అభివృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. మరి డ్రై ఫ్రూట్స్ ని ఎలా తీసుకుంటే మంచిదో ఇక్కడ చూద్దాం.
కొందరు అమితమైన ప్రేమ చూపిస్తారు.. మరి కొందరు.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అతి ప్రేమ చూపించే క్రమంలో, అతి స్ట్రిక్ట్ గా ఉండే క్రమంలో చాలా మంది పేరెంట్స్ తప్పులు చేస్తూ ఉంటారు.