చిన్నపిల్లలు తరచుగా తమ చేతులను నోటిలో పెట్టుకుంటారు కాబట్టి.. ఈ రసాయనాలు అన్నీ వారికి నోటి ద్వారా ప్రవేశించి చాలా ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.
ఉదయాన్నే పిల్లలను నిద్ర లేపడం చాలా ముఖ్యం. కానీ, మనం ఎలా నిద్ర లేపుతున్నాం అనేది ఇంకా చాలా ముఖ్యం. మరి, నిపుణుల ప్రకారం అసలు పిల్లలను ఎలా నిద్రలేపాలో తెలుసుకుందాం
ఈ కాలం పిల్లలను పెంచడం చాలా కష్టంగా ఉందా? మీరు కేవలం 777 ఫార్ములా ఫాలో అవ్వడం వల్ల ఈజీగా పిల్లలను హ్యాండిల్ చేయవచ్చని మీకు తెలుసా? మరి, ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి తండ్రి తమ పిల్లలు బాధ్యతగా పెరిగేందుకు కొన్ని విషయాలు నేర్పించాలి. అవేంటో చూద్దాం..
సమ్మర్ లో పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురౌతూ ఉంటారు. అందుకే,ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ ని వారి డైట్ లో చేర్చుకోవచ్చు.
పిల్లలు బాగుండాలనే ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. దాని కోసం కొందరు పేరెంట్స్ అమితమైన ప్రేమ చూపిస్తే, మరి కొందరు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఎలా ఉంటే మంచి పేరెంట్స్ అవుతారో మీకు తెలుసా?
వేసవిలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.
తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఇంట్లో వంట చేయడం నుండి బయట తినడం పరిమితం చేయడం వరకు, తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సమ్మర్ హాలీడేస్ లో పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నారా? అయితే, పిల్లలను ఎంగేజ్ చేసేలా, వారిని బిజీగా ఉంచడానికి ఏం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ చిన్నారికి మంచి పేరు కోసం వెతుకుతున్నారా? ఇక్కడ అందమైన, అర్థవంతమైన పేర్లు ఉన్నాయి. ఓసారి చూసేయండి.