ఈ కాలం పిల్లలు జంక్ ఫుడ్ తిన్నంత ఇష్టంగా హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టపడటం లేదు. అయినా వారికి హెల్దీ ఫుడ్ ఇవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ బెటరో తెలుసుకుందామా…
గర్భిణీ స్త్రీలకు కాల్షియం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కడుపులో బిడ్డ ఎముక అభివృద్ధికి సహాయపడుతుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది
సమ్మర్ హాలిడేస్ కదా అని పిల్లలు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు పట్టుకొనే ఉంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పనులకు ఆటంకం కాకుండా ఉంటుందని పిల్లలను పట్టించుకోవడం లేదు. ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వచ్చే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత మళ్లీ స్కూల్ కి వెళ్లాలి అంటే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కూల్ కి వెళ్లం అని మారాం చేస్తూ ఉంటారు.
పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం చాలా అవసరం. కానీ, ఆ క్రమశిక్షణలో పెట్టడానికి మనం ఏ దారి ఎంచుకుంటున్నాం అనేది మాత్రం చాలా ముఖ్యం.
Child growth: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అన్నిరకాల పోషకాహారం అందించాలి. పిల్లలు పెరుగుతున్న సమయంలో ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలను తినిపించాలి. వాటిని పిల్లలు ఇష్టంగా తినేలా చేయాలి. ఇందుకు తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటించాలి.
Kids health: వర్షాకాలంలో వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయి. చల్లని వాతావరణం వల్ల ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్ పడుతుంది. మరి ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పాడవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా గడిచిపోతుంది. ఆ జాగ్రత్తలేంటో చూసేయండి.
Children Health: ఈ రోజుల్లో వ్యాయామం అనేది చాలా ముఖ్యం. పెద్దలకే కాదు, పిల్లలకీ చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేయాలి. చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ ఎక్సర్‌సైజులు ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు చెవులు కుట్టించడం మన సంప్రదాయం. చాలామంది తల్లిదండ్రులు.. ఏడాదిలోపు పిల్లలకు చెవులు కుట్టిస్తుంటారు. పిల్లలకు చెవులు కుట్టించేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయాన్నే ఆనందంగా ప్రారంభించండి. చిన్న విజయాలను అభినందించండి. ఈ పాజిటివ్ ఎనర్జీ పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.