Telugu

Kids Lunch Box: పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం.. టేస్టీ & హెల్దీ రెసిపీలు..

Telugu

ఆలు చీజ్ రోల్

కావలసినవి: బంగాళాదుంపలు, చీజ్, టమాటా సాస్, గోధుమ పిండి. తయారీ:  గోధుమ పిండితో పరాఠా చేసి, అందులో మెత్తగా చేసిన మసాలా బంగాళాదుంపలు, చీజ్ వేసి రోల్ చేయండి. తవపై నూనె వేసి కాల్చండి.

Image credits: Pinterest
Telugu

మిక్స్ వెజ్ రోల్

కావలసినవి: క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పన్నీర్, మిరియాలు. 

  • అన్ని కూరగాయలను తక్కువ నూనెలో వేయించి, రొట్టెలో నింపి రోల్ చేయండి. కావాలంటే ..  చట్నీని కూడా యాడ్ చేసుకోవచ్చు.  
Image credits: Pinterest
Telugu

చాక్లెట్ బనానా రోల్

కావలసినవి: చపాతీ, నూటెల్లా లేదా పీనట్ బటర్, అరటి ముక్కలు

  • చపాతీపై నూటెల్లా పూసి, అరటి ముక్కలు వేసి రోల్ చేయండి. ఇలా చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. 
Image credits: Pinterest

కూరగాయలు తినకుండా మీ పిల్లలు మారాం చేస్తున్నారా ? ఇలా చేయండి

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త.. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లకు చెక్

పిల్లలు అన్ని కూరగాయలు తినాలంటే ఏం చేయాలి?

పిల్లల్ని తోటి పిల్లలతో అస్సలు పోల్చకూడదు? ఎందుకంటే..