MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Pregnancy & Parenting

గర్భధారణ & పేరెంటింగ్

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

Parenting tips: మంచి పేరెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా?
Parenting tips: మంచి పేరెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వారికి ఎలాంటి లోటు రాకుండా పెంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇవి మాత్రమే మిమ్మల్ని మంచి పేరెంట్స్ ని చేయవు. మంచి తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

Brain Health: పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే ఈ ఫుడ్స్ ఇవ్వండి!
Brain Health: పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే ఈ ఫుడ్స్ ఇవ్వండి!

పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగడానికి మంచి ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు ఇవ్వడం ద్వారా వారిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అంతేకాదు.. అవి తినడం వల్ల పిల్లల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సూపర్‌ఫుడ్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..

Parenting tips: పిల్లలు మంచి నాయకులుగా ఎదగాలంటే.. పేరెంట్స్ ఇవి చేస్తే చాలు!
Parenting tips: పిల్లలు మంచి నాయకులుగా ఎదగాలంటే.. పేరెంట్స్ ఇవి చేస్తే చాలు!

పిల్లల్ని పెంచడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. వారు మంచి పౌరులుగా ఎదగడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది. చిన్ననాటి నుంచి వారికి కొన్ని నేర్పించడం ద్వారా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చు. బాధ్యాతయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చు. అందుకు పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

 

Twin Baby Names: కవల పిల్లలకు మంచి పేరు పెట్టాలా? ఇవి చాలా బాగుంటాయి!
Twin Baby Names: కవల పిల్లలకు మంచి పేరు పెట్టాలా? ఇవి చాలా బాగుంటాయి!

కవల పిల్లలకు అర్థవంతమైన, విభిన్నమైన పేర్లు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే వీటిని చూడండి. మీ పిల్లలకు ఈ పేర్లు ఎంత బాగుంటాయో...!

Parenting Tips: ఏ వయసు నుంచి పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పెట్టాలో తెలుసా?
Parenting Tips: ఏ వయసు నుంచి పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పెట్టాలో తెలుసా?

కనీసం రెండేళ్లు దాటిన వయసు నుంచి పిల్లలకు డ్రై ఫ్రూట్స్  ఇవ్వడం మొదలుపెట్టొచ్చు. అంతకంటే చిన్న వయసు నుంచి ఇవ్వకూడదు. అరుగుదల సమస్యలు వస్తాయి.

Parenting Tips: పిల్లలు తొందరగా నిద్రపోవాలా? ఇలా చేస్తే చాలు
Parenting Tips: పిల్లలు తొందరగా నిద్రపోవాలా? ఇలా చేస్తే చాలు

పిల్లలకి సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం, ఇది వారి ఆరోగ్యం, చదువు, మానసిక శాంతికి అవసరం. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, కథలు చెప్పడం, తేలికపాటి ఆహారం ఇవ్వడం, ప్రేమగా వ్యవహరించడం వల్ల నిద్ర అలవాటు బాగా ఏర్పడుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పిల్లల నిద్ర సమస్యలు తేలికగా తగ్గిపోతాయి.

పిల్లల డైట్ లో రాగులు ఎందుకు చేర్చాలి?
పిల్లల డైట్ లో రాగులు ఎందుకు చేర్చాలి?

పిల్లల డైట్ లో రాగులు ఎందుకు చేర్చాలి? ఏ రూపంలో వారికి వాటిని చేర్చాలి?

ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి
ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి

ఇంటి నుండి మొదటిసారి మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? వెళ్లే ముందే మీ పిల్లలకు ముఖ్యమైన ఈ విషయాలు నేర్పించండి. దీంతో వారు ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొని బాధ్యతాయుతంగా జీవించడం నేర్చుకుంటారు. 

బ్రౌన్ రైస్ vs వైట్ రైస్: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
బ్రౌన్ రైస్ vs వైట్ రైస్: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

బరువు తగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రైస్ తినడమే మానేస్తారు. కొందరైతే బ్రౌన్ రైస్ తింటుంటారు. అయితే అసలు బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఏది తింటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పిల్లలకు ఫ్రెండ్స్  లేరా? పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఇదే
మీ పిల్లలకు ఫ్రెండ్స్ లేరా? పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఇదే

మీ పిల్లలు తమకు స్నేహితులు లేరని బాధపడుతున్నారా? అయితే.. మీ పిల్లలకు ఫ్రెండ్స్ పెరగాలంటే మీరు ఏం చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం..

 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • ...
  • 68
  • 69
  • 70
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved