ప్రతి తల్లి ఎల్లప్పుడూ పిల్లలను చూసుకోవడంలో బిజీగా ఉంటారు. కానీ, తల్లులు తమ ఆహారం విషయంలో మాత్రం శ్రద్ద వహించరు. చాలామంది మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కానీ అలా చేయడం వారి ఆరోగ్యంతో పాటు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో తల్లులు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
బిజీ లైఫ్ లో పిల్లలను పెంచడం చాలా కష్టం. టైం మేనేజ్మెంట్, టెక్నాలజీ సరిగ్గా వాడడం, పిల్లలకి ప్రత్యేక సమయం ఇవ్వడం కుదరడం లేదా? అయితే, మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేయండి..
పిల్లలను గొప్పగా పెంచాలని చాలా మంది పేరెంట్స్ కి ఉంటుంది. అయితే, ఆ పెంపకం సరిగా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సద్గురు చెప్పిన కొన్ని నియమాలు పాటించాల్సిందే.
Bone Strength: పిల్లల ఎదుగుదలలో ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎముకలు మారాలంటే కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఎముకలను బలంగా మార్చే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.
పిల్లలకి మంచి పేరు పెట్టాలి అనుకుంటున్నారా? తీర్థయాత్ర స్థలాల పేర్లు కలిసేలా కొన్ని పేర్లు, వాటి అర్థాలు మీకోసం. ఓసారి చూసేయండి.
టీనేజ్ పిల్లలతో ఎవరైనా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే వాళ్లు ఏ విషయంలోనైనా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముందు చూపు తక్కువ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలతో మంచి రిలేషన్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటే ఇక్కడ చెప్పిన టిప్స్ పాటించాలి.
పిల్లలు అవి తినను. ఇవి వద్దు. అని మారాం చేయడం కామనే.. కాని వాళ్లు వద్దన్నారని మీరు పెట్టడం మానేస్తే వారికి సరైన పోషణ అందదు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఇక్కడ తెలిపిన కూరగాయలు తప్పకుండా పిల్లల మెనూలో ఉండేలా చూసుకోండి.
World Athletics Day: చిన్న వయసులోనే పిల్లల అభిరుచిని గమనించి ఆ రంగంలో సరైన శిక్షణ ఇప్పిస్తే ఈజీగా రాణించగలుగుతారు. మీ పిల్లలు అథ్లెటిక్స్ లో రాణించాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే మీ పిల్లల ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? ఎలాంటి న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చిన్నపిల్లలు తరచుగా తమ చేతులను నోటిలో పెట్టుకుంటారు కాబట్టి.. ఈ రసాయనాలు అన్నీ వారికి నోటి ద్వారా ప్రవేశించి చాలా ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.
ఉదయాన్నే పిల్లలను నిద్ర లేపడం చాలా ముఖ్యం. కానీ, మనం ఎలా నిద్ర లేపుతున్నాం అనేది ఇంకా చాలా ముఖ్యం. మరి, నిపుణుల ప్రకారం అసలు పిల్లలను ఎలా నిద్రలేపాలో తెలుసుకుందాం