MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Pregnancy & Parenting

గర్భధారణ & పేరెంటింగ్

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

 Parenting Tips: పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?
Parenting Tips: పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?

రాత్రికి రాత్రే ఏ మ్యాజిక్ జరిగిపోదు. దానికి చాలా సమయం పడుతుంది.ఆత్మవిశ్వాసం అనేది నెమ్మదిగా, స్థిరమైన ప్రేమ, ప్రోత్సాహం,ఇంట్లో వారిని ఎలా చూసుకుంటారు అనే దాని ద్వారా ఏర్పడుతుంది. 


 

Parenting Tips: చదువుతో పాటు పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సినవి ఇవే
Parenting Tips: చదువుతో పాటు పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సినవి ఇవే

7, 8 ఏళ్ల వయసు నుంచే పిల్లల మనసు వేగంగా ఎదగడం మొదలౌతుంది. ఈ సమయంలోనే వారి వ్యక్తిత్వానికి బలమైన పునాది ఏర్పడుతుంది. అందుకే,  ఈ వయసు నుంచే వారికి నైతిక విలువలు నేర్పించాలి. అవి పిల్లల భవిష్యత్తుకు సహాయపడతాయి. మరి, అవేంటో చూద్దామా..

Parenting Tips: మీ పిల్లలు బుక్స్ చదవాలంటే ఏం చేయాలో తెలుసా?
Parenting Tips: మీ పిల్లలు బుక్స్ చదవాలంటే ఏం చేయాలో తెలుసా?

మీ పిల్లలకు  పుస్తకాలు చదివే అలవాటు లేదా, మీ పిల్లలకు ఆ అలవాటు నేర్పించాలని అనుకుంటున్నారా? అయితే.. ఇది కచ్చితంగా మీ కోసమే. పిల్లలు బుక్ రీడింగ్ అలవాటు చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

childrens phone addiction మీ పిల్లలు ఫోన్ అసలు వదలడం లేదా? ఈ చిట్కాలు తప్పకుండా పని చేస్తాయి!
childrens phone addiction మీ పిల్లలు ఫోన్ అసలు వదలడం లేదా? ఈ చిట్కాలు తప్పకుండా పని చేస్తాయి!

పిల్లలు అదేపనిగా ఫోన్ చూడటం ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్న అతి పెద్ద సమస్య. దీంతో సమయం వ్యర్థం కావడమే కాదు.. దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మరి ఆ చెడు అలవాటు నుంచి వాళ్లను తప్పించాలి అంటే...

parenting: తండ్రి మాత్రమే కొడుకుకు నేర్పించే ముఖ్య విషయాలు ఇవిగో
parenting: తండ్రి మాత్రమే కొడుకుకు నేర్పించే ముఖ్య విషయాలు ఇవిగో

parenting: పిల్లలు ఎక్కువ తల్లితోనే చనువుగా ఉంటారు. అందువల్ల ఎక్కువ విషయాలు తల్లి నుంచే నేర్చుకుంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా తండ్రే నేర్పించాలి. అలాంటి ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చాణక్య నీతి ప్రకారం పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని పనులు ఇవే!
చాణక్య నీతి ప్రకారం పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని పనులు ఇవే!

చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కొన్నిపనులు చేయకూడదు. అవి ఏంటో ఇక్కడ చూద్దాం.

Mango: గర్భిణీలు మామిడి పండు తింటే ఏమౌతుంది?
Mango: గర్భిణీలు మామిడి పండు తింటే ఏమౌతుంది?

సమ్మర్ వచ్చింది అంటే చాలు అందరికీ ముందు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే. మరి, ఈ మామిడి పండ్లను గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

Gestational Diabetes: ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే.. వీటిని అస్సలు తినకూడదు!
Gestational Diabetes: ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే.. వీటిని అస్సలు తినకూడదు!

ప్రెగ్నెన్సీ.. ప్రతి మహిళకు చాలా ప్రత్యేకమైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మాటల్లో చెప్పలేము. ప్రెగ్నెన్సీ ప్రయాణం మొదలైన దగ్గరినుంచి బిడ్డ పుట్టే వరకు ఆడవారి శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వాటిలో ప్రధానమైంది డయాబెటిస్. దీన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అని కూడా అంటారు. మరి గర్భధారణ సమయంలో మధుమేహం వస్తే ఏం చేయాలి? ఎలాంటి ఫుడ్స్ తినకుండా ఉండాలో ఇక్కడ చూద్దాం.

Diabetes Risk: తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?
Diabetes Risk: తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?

షుగర్ వ్యాధి ప్రస్తుతం చాలా సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం కూడా షుగర్ రావడానికి దారితీస్తాయి. దీంతో పాటు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే... తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా అని? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? షుగర్ రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలో ఇక్కడ చూద్దాం.

Pregnancy: గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు ఎందుకు తినాలి?
Pregnancy: గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు ఎందుకు తినాలి?

ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే గర్భిణీ స్త్రీలను పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగాలి అని చెబుతూ ఉంటారు. అలా తాగితే.. పుట్టే బిడ్డలు మంచి రంగులో పుడతారు అని చాలా మంది నమ్ముతుంటారు. అందులో నిజం లేకపోయినా.. కుంకుమ పువ్వుతో ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • ...
  • 68
  • 69
  • 70
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved