తరగతి గది పాఠాల ఎన్ని ఉన్నా.. ఎన్ని మార్కులు వచ్చినా అవి జీవితాన్ని నేర్పకపోవచ్చు. జీవితంలో ఎదురయ్యే కొన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి అంటే కచ్చితంగా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి.
మొబైల్ ఫోన్ వాడకం తప్పు అని పెద్దలకు తెలిసినప్పటికీ, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఏడుపు ఆపడానికి, ఫుడ్ తినిపించడానికి వాటిని ఇస్తున్నారు.
స్కూల్ పిల్లలకు.. బ్యాగ్ చాలా ముఖ్యమైంది. బరువైన స్కూల్ బ్యాగ్‌లను మోయడం వల్ల వెన్నునొప్పి, ఎముకలు, కండరాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి సరైన బ్యాగ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఎలాంటి బ్యాగ్ తీసుకోవడం మంచిదో ఇక్కడ చూద్దాం.
పెద్దవాళ్లకే టెన్షన్స్ ఉంటాయి.. పిల్లలకు ఏం టెన్షన్స్ ఉంటాయి అని అనుకుంటారు. కానీ, పిల్లల్లోనూ చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట.
చిన్న పిల్లలు తరచుగా వస్తువులను నోట్లో పెట్టుకుంటారు. పొరపాటున ఏవైనా గొంతులో ఇరుక్కుంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
పిల్లలు అన్ని కూరగాయలు తినాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ప్రతి తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే. తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తారు. ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ పిల్లల్ని ఎందుకు ఇతరులతో పోల్చకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
పిల్లల అల్లరి తట్టుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. వాళ్ల అల్లరి భరించలేక తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. తర్వాత ఎందుకు కొట్టామా అని ఫీలౌతుంటాం. కానీ, వారిని ఏమీ అనకుండా, ఓపికగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం…