పిల్లలతో పేరెంట్స్ అనుబంధం సరిగా ఉండాలి అంటే, వారితో ప్రేమగామ ాట్లాడటం చాలా అవసరం. మరి, ఏ సమయంలో వారితో మాట్లాడాలి? ఎలాంటి విషయాలు మాట్లాడాలి? ఏం ప్రశ్నలు వేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడే కాల్షియంను మన శరీరంలో గ్రహించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. మరి, పిల్లల్లో విటమిన్ డి తగ్గినప్పుడు ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకుందాం..
మీ పిల్లలకు కొత్తగా, అర్థవంతంగా పేరు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ పేర్లను ట్రై చేయండి. చాలా బాగుంటాయి.
పిల్లల్లో ఎత్తు పెరగడానికి, సరైన ఎదుగుదల కోసం సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎదుగుతున్న వయస్సులో పిల్లల ఆహారంలో తప్పనిసరిగా చేర్చవలసిన కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
silver jewelry benefits: చిన్నప్పుడు మనకు వెండి కడియాలు, ఉంగరాలు పెట్టేవారు కదా.. దీని వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు వెండి ఆభరణాలు ఎందుకు వేయాలో వివరంగా తెలుసుకుందామా?
తమ పనులు తాము చేసుకుంటూ, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినే పిల్లలను చూస్తే భలే ముచ్చట వేస్తుంది. అలాంటివాళ్లను ఎంత బుద్ధిమంతులో అని తెగ మెచ్చుకుంటుంటాం. అయితే ఇలాంటి బుద్ధిమంతులు తయారు కావాలంటే.. తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచే పిల్లలకు కొన్ని అలవాట్లు చేయించాలి.
పిల్లలను తిట్టకుండా, కొట్టకుండా క్రమశిక్షణతో పెంచాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ పాపకు మంచి పేరు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే దుర్గామాత స్ఫూర్తితో ఈ పేర్లు ట్రై చేయండి. దేవి ఆశీస్సులు కూడా దక్కుతాయి!
వెండి.. లోహం మాత్రమే కాదు. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. పిల్లలకు వెండి కడియం, గొలుసు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. బాగా చదవాలి అనుకుంటారు. అయితే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పించడం ద్వారా వారి వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.