09:28 PM (IST) Feb 19

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అఖండ విజయం సాధించిన దాదాపు రెండు వారాల తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం దేశ రాజధానికి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో జరుగుతుంది. పూర్తి వివరాలు

06:27 PM (IST) Feb 19

TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్ ... భారీగా తగ్గిన బస్ టికెట్ ధరలు

హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో నివాసముండే ఏపీ ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి టిజిఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య నడిచే తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో టికెట్ ధరలు తగ్గిస్తూ టిజిఎస్ ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు ఎంత తగ్గాయో తగ్గాయో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చదవండి. 

06:00 PM (IST) Feb 19

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా.? కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారా.?

చాలా రోజుల పాటు యాక్టివ్‌ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ బయటకు వచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ విస్తృతి స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

05:26 PM (IST) Feb 19

75ఏళ్ల నటుడి పక్కన పూజా హెగ్డే ఐటెమ్‌ సాంగ్‌.. వర్కౌట్‌ అయితే పూర్వ వైభవం పక్కా

తెలుగు తెర బుట్టబొమ్మ పూజాహెగ్డే `రంగస్థలం`లో ఐటెమ్‌ సాంగ్‌ చేసి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆమెస్పెషల్‌ సాంగ్‌ చేస్తుందట. అయితే 75 ఏళ్ల నటుడుతో ఆడిపాడబోతుందట. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిః Pooja hegde: 75ఏళ్ల నటుడి పక్కన పూజా హెగ్డే ఐటెమ్‌ సాంగ్‌.. వర్కౌట్‌ అయితే పూర్వ వైభవం పక్కా

05:11 PM (IST) Feb 19

ముఖ్యమంత్రికి భారీ ఊరట.. క్లీన్ చిట్‌ ఇచ్చిన లోకాయుక్త

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యకు భారీ ఊరట లభించింది. 'ముడా' భూ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

 

04:44 PM (IST) Feb 19

రెస్టారెంట్లు నడుపుతున్న టాలీవుడ్‌ స్టార్స్ ఎవరో తెలుసా? తెర వెనుక వ్యాపారం పెద్దదే!

రుచికరమైన వంటకాలు, అద్భుతమైన వాతావరణం ఉన్న ఖరీదైన రెస్టారెంట్లకు టాలీవుడ్ స్టార్స్ నిర్వహిస్తున్నారు. మరి ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఇక్కడ ఓ లుక్కేద్దాం. రెస్టారెంట్లు నడుపుతున్న టాలీవుడ్‌ స్టార్స్ ఎవరో తెలుసా? తెర వెనుక వ్యాపారం పెద్దదే!

04:21 PM (IST) Feb 19

సూర్య `రోలెక్స్ ` మూవీ అదిరిపోయే అప్‌ డేట్‌.. లోకేష్‌ కనగరాజ్‌ ఊహించని ప్లాన్‌ ?

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూర్య నటించనున్న `రోలెక్స్` సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఆ కథేంటో ఇక్కడ చూద్దాంః Rolex: సూర్య `రోలెక్స్ ` మూవీ అదిరిపోయే అప్‌ డేట్‌.. లోకేష్‌ కనగరాజ్‌ ఊహించని ప్లాన్‌ ?

03:49 PM (IST) Feb 19

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌తో అల్లు అర్జున్‌ రొమాన్స్, పోటీ కోసం దించిన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ?

అట్లీ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఆ కథనం కోసం ఇక్కడ చూడండిః Allu Arjun: రామ్‌ చరణ్‌ హీరోయిన్‌తో అల్లు అర్జున్‌ రొమాన్స్, పోటీ కోసం దించిన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ?

03:32 PM (IST) Feb 19

Oil Reusing: వాడిన వంటనూనె పారేస్తున్నారా? ఇలా వాడేసేయండి!

 

వంటనూనె లేకుండా కిచెన్ లో ఏ పని చేయలేము. కూర వండాలన్నా, చట్నీ చేయాలన్నా, ఏదైనా ఫ్రై చేయాలన్నా నూనె తప్పనిసరి. అయితే ఫ్రై చేయగా మిగిలిన నూనెను చాలామంది పక్కన పడేస్తుంటారు. ఆ నూనె వేస్ట్ కాకుండా తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం...పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..

03:28 PM (IST) Feb 19

మీ హోమ్‌ లోన్‌ EMI ముగిసిందా.? వెంటనే ఈ పని చేయండి, లేదంటే భారీగా నష్టపోతారు

సొంతింటి కల నిజం చేసుకోవాలనేది ప్రతీ ఒక్కరి ఆశ. బ్యాంకులు సులభంగా లోన్స్‌ అందిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్ద ఎత్తున లోన్స్‌ తీసుకుంటున్నారు. అయితే హోమ్‌ లోన్‌ తీసుకున్న వారు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

02:48 PM (IST) Feb 19

Dehydration: డీ హైడ్రేషన్ వల్ల చనిపోతారా?

 

వాటర్ శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిపడా నీళ్లు తాగితే సగం జబ్బులు తగ్గిపోతాయి అంటున్నారు నిపుణులు. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే చాలా ప్రమాదమని చెబుతున్నారు. శరీరంలో కనిపించే కొన్ని సంకేతాల ద్వారా డీహైడ్రేషన్ సమస్యను గుర్తించవచ్చట. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

02:46 PM (IST) Feb 19

రెండున్నర లక్షల సార్లు కింద పడ్డా ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఏం కాదు.. ధర కేవలం రూ. 6 వేలే..

స్మార్ట్‌ఫోన్‌ కింద పడితే చేతికి రాదని తెలిసిందే. ఒక్కసారి ఫోన్‌ కింద పడితే టచ్‌, డిస్‌ప్లే వంటివి పోతాయి. దీంతో కనీసం రూ. 3 వేలు అయినా చెల్లించాల్సిందే. అయితే ఫోన్‌ కింద పడ్డా ఎలాంటి డ్యామేజ్‌ జరగకపోతే ఎలా ఉంటుంది.? అలాంటి ఓ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

02:39 PM (IST) Feb 19

పాపం.. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంత కష్టపడినా.. లాభం తక్కువ

జోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి ఏదో ఒక సంఖ్యతో ముడిపడి ఉంటుంది. ఆ సంఖ్య ప్రభావం వ్యక్తి జీవితంపై ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. జీవితంలో ఆలస్యంగా సక్సెస్ సాధించే వారు ఏ తేదీల్లో పుడతారో చూద్దాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

02:20 PM (IST) Feb 19

4600 కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? టాప్‌ 10 లిస్ట్

భారతదేశంలోని టాప్ 10 ధనవంతులైన నటీమణుల జాబితా విడుదలైంది, దీనిలో ప్రముఖ సీనియర్‌ నటి  4600 కోట్ల రూపాయల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచింది. మరి ఆమె ఎవరు? ఆ లిస్ట్ ఏంటో ఇందులో తెలుసుకుందాం. 4600 కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? టాప్‌ 10 లిస్ట్

01:55 PM (IST) Feb 19

Temple Economy : ఏంటీ..! తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కంటే దేవాలయాల ఆదాయమే ఎక్కువా!!

ఆద్యాత్మికత రంగం కేవలం దైవభక్తికే పరిమితం కాలేదు... దేశ ఆర్థిక వ్యవస్థలోనూ భాగమై అభివృద్దికి బాటలు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశంలో కేవలం ఆలయ ఆర్థికవ్యవస్థ రూ.6 లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. అంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బడ్జెట్ కలిపినా ఈ టెంపుల్ ఎకానమీ ఎక్కువగా ఉంటుందన్నమాట. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

01:29 PM (IST) Feb 19

బుధుడి తిరోగమనం.. మార్చి 15 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు

గ్రహాల మార్పు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే గ్రహాల పయనంలో మార్పు సంభవించినప్పుడు మంచి లేదా చెడు ప్రభావాలను చూపుతాయి. బుధుడు తిరోగమనంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుందని పండితులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటి.? ఎలాంటి ప్రభావం పడనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

01:26 PM (IST) Feb 19

రామ్ చరణ్ కు హీరోయిన్ గా కంగనా? , లాస్ట్ మినిట్ లో కాన్సిల్

 తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే అంతకు ముందే ఆమెకు రామ్ చరణ్ సరసన అవకాశం వచ్చిందని తెలుసా...ఆ వివరాలు ఇక్కడ చదవండిRamcharan Teja: అప్పట్లో రామ్ చరణ్ కు హీరోయిన్ గా కంగనా? , లాస్ట్ మినిట్ లో కాన్సిల్

12:51 PM (IST) Feb 19

రామ్ చరణ్-జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ నటించిన RC 16 సినిమా   విడుదల తేదీ ఫిక్సైనట్లు  ట్రేడ్ వర్గాల సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. RC 16: రామ్ చరణ్-జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

12:16 PM (IST) Feb 19

25 ఏళ్ల తర్వాత ఆ సూపర్‌ స్టార్‌తో సిమ్రాన్‌?, ఫ్యాన్స్‌ కి వింటేజ్‌ ట్రీట్‌

ఒకప్పుడు  హిందీతోపాటు సౌత్‌లో ఓ వెలుగు వెలిగింది. కానీ సడెన్‌గా సినిమాలకు దూరమైన సిమ్రాన్‌ ఇప్పుడు అజిత్‌తో 25ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుందట.ఆ కథేంటో ఇందులో చూడండిః Simran : 25 ఏళ్ల తర్వాత ఆ సూపర్‌ స్టార్‌తో సిమ్రాన్‌?, ఫ్యాన్స్‌ కి వింటేజ్‌ ట్రీట్‌

12:12 PM (IST) Feb 19

‘అఖండ 2’కి బాలయ్యకి అంత పే చేస్తున్నారా?

 'అఖండ 2' చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది. మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ ఫుల్ గా ఈ క్యారక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్ ఉంది. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ చూడండిః Akhanda2: ‘అఖండ 2’కి బాలయ్యకి అంత పే చేస్తున్నారా?