MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Allu Arjun: రామ్‌ చరణ్‌ హీరోయిన్‌తో అల్లు అర్జున్‌ రొమాన్స్, పోటీ కోసం దించిన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ?

Allu Arjun: రామ్‌ చరణ్‌ హీరోయిన్‌తో అల్లు అర్జున్‌ రొమాన్స్, పోటీ కోసం దించిన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ?

Allu Arjun-Atlee Movie: అట్లీ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు తెలిసిపోయింది.

2 Min read
Aithagoni Raju
Published : Feb 19 2025, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
allu arjun, atlee

allu arjun, atlee

Allu Arjun-Atlee Movie: కొలీవుడ్ లో జీరో ఫ్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అట్లీ. ఆయన ఇప్పటివరకు తమిళంలో దర్శకత్వం వహించిన `రాజా రాణి`, `తేరి`, `మెర్సల్`, `బిగిల్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.

ఆ చిత్రాల విజయం తర్వాత బాలీవుడ్ కి వెళ్లిన అట్లీ, షారుఖ్ ఖాన్ తో కలిసి `జవాన్` సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2023 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్‌ ని షేక్‌ చేసింది. 

24
అట్లీ

అట్లీ

`జవాన్` సినిమా విజయం తర్వాత అట్లీకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఆయన దర్శకత్వంలో నటించడానికి బాలీవుడ్ నటులు ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ చిత్రాన్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి టాలీవుడ్ కి వచ్చేశారు అట్లీ. ఆయన తదుపరి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు.

 

34
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్

`పుష్ప 2` సినిమా విజయం తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్, తొలిసారిగా అట్లీతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.  దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తారని అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నారు.

44
హీరోయిన్ గా జాన్వీ కపూర్

హీరోయిన్ గా జాన్వీ కపూర్

అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు తెలిసిపోయింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్వీ ఇప్పటికే తెలుగులో `దేవర` సినిమాతో తెరంగేట్రం చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన (ఆర్‌సీ16) నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నారు. దీంతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు జాన్వీ.

read  more:  4600 కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? టాప్‌ 10 లిస్ట్

also read: సూర్యతో రవితేజ హీరోయిన్‌, తెలుగులో దుమ్మురేపుతుంది, ఇక కోలీవుడ్‌లో పాగాకి భారీ స్కెచ్‌

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
అల్లు అర్జున్
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved