నరేందర్ వైట్లకు ప్రింట్, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్) సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, హ్యుమన్ ఇంట్రెస్ట్ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
- Location:
Hyderabad, in
- Area of Expertise:ఫీచర్స్, ఆరోగ్యం, జీవన శైలి, భక్తి, జ్యోతిష్యం, పేరెంటింగ్, రాజకీయాలు, స్పోర్ట్స్
- All
- 667 NEWS
- 825 PHOTOS
- 239 WEBSTORIES
1492 Stories by Narender Vaitla