వర్షాకాలంలో ఇంట్లో తాజా కూరగాయలు పెంచుకోవడం ఇప్పుడు సులభం. కిచెన్ గార్డెన్ సీక్రెట్ చిట్కాలు తెలుసుకోండి, ఇంట్లోనే కొత్తిమీర, పుదీనా, టమాటా పెంచుకోండి.
వర్షాకాలం టెర్రస్ గార్డెనింగ్ కి అనువైన సమయం. సమృద్ధిగా వర్షం , తేమతో, ఇంటి వద్దనే తాజా, ఆరోగ్యకరమైన కూరగాయలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం.
Water Plants: మొక్కల పెరుగుదలకు మట్టి, నీరు చాలా అవసరం. మట్టి పోషకాలను అందిస్తుంది, నీరు మొక్క బాగా పెరగడానికి సహాయపడుతుంది. కానీ కొన్ని ప్రత్యేక మొక్కలకు మట్టి అవసరం లేకుండానే కేవలం నీటిలోనే బతికేస్తాయి. అలాంటి మొక్కల జాబితా ఇదిగో!
చియా గింజల మొక్కను ఇంట్లోనే పెంచుకోవచ్చు. దశల వారీగా ఎలా పెంచాలో, సంరక్షణ చిట్కాలు, పంట కోత సమయం ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలం వచ్చేసరికి ఉష్ణోగ్రత, తేమ పెరుగుతాయి. ఈ సమయంలోనే పాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ సమయంలో పాములు ఆహారం, దాక్కోవడానికి బొరియల కోసం వెతుకుతూ బయటకు వస్తాయి. ఈ వర్షాకాలంలో పాములు మన పరిసరాల్లోకి రాకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటించండి.
దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. దోమల బెడదను తగ్గించుకోవడానికి ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే చాలు. అవెంటో ఇక్కడ చూద్దాం.
ప్రతి ఒక్కరూ ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచుకోవాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
మార్కెట్లో యాలకులు కొనాలంటే చాలా ఖరీదుగా ఉన్నాయా? అయితే.. ఈజీగా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో మీకు తెలుసా? ఎక్కువ కష్టం లేకుండా.. సింపుల్ గా ఎలా పెంచుకోవచ్చో.. స్టెప్ బై స్టెప్ చూద్దాం
మీ ఇంటికి లగ్జరీ లుక్ ఇవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ను ఇంట్లో పెట్టుకోండి. ఇవి మీ ఇంటి రూపురేఖలనే మార్చేస్తాయి.
పుదీనాను మనం రోజూ చాలా రకాల వంటల్లో వాడుతూనే ఉంటాం. అయితే దీన్ని చాలామంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంటారు. దానికి బదులు.. ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.