కీటకాలను దూరంగా ఉంచడానికి ఈ మొక్కను ఇంట్లో పెంచడం మంచిది. థైమ్ మొక్కను చాలా సులభంగా పెంచవచ్చు.
రోజ్మేరీ మొక్క దోమలను, ఈగలను తరిమికొడుతుంది. దీని ఘాటైన వాసనను దోమలు తట్టుకోలేవు.
లావెండర్ చాలా అందమైన ఊదా రంగు మొక్క. దీని వాసన మనుషులకు ఇష్టమైనా, దోమలకు అస్సలు నచ్చదు.
సీతాకోకచిలుకలకు, పక్షులకు బంతి పువ్వులంటే ఇష్టం. కానీ దీని వాసన దోమలకు నచ్చదు.
నిమ్మగడ్డి రుచిని ఇవ్వడమే కాకుండా కీటకాలను తరిమికొట్టడానికి కూడా మంచిది. దీన్ని ఇంట్లో పెంచితే దోమలు రాకుండా నివారించవచ్చు.
పుదీనా రుచిని ఇవ్వడమే కాకుండా దోమలను తరిమికొట్టడానికి కూడా మంచిది. ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్క పుదీనా.
ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలామంచిది.. ఎందుకో తెలుసా?
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
ఈ మొక్కలను బెడ్ రూమ్ లో అస్సలు పెట్టొద్దు!
గులాబీ మొక్క నాటేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి