Telugu

ప్రశాంతత కోసం ఇంట్లో తప్పకుండా పెంచాల్సిన మొక్కలు ఇవే!

Telugu

స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్ ఇంటి లోపల, బయట చక్కగా పెరుగుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 

Image credits: Social Media
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ ఇంటి లోపల, బయట ఈజీగా పెరుగుతుంది. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

Image credits: Getty
Telugu

కలబంద

కలబంద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

లావెండర్

చర్మ ఆరోగ్యానికి లావెండర్ మొక్క మంచిది. ఇది ఇంట్లో సువాసనను వ్యాపింపజేసి, ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుంది.

Image credits: social media
Telugu

మనీ ప్లాంట్

ఇంట్లో సులభంగా పెంచగలిగే మొక్క మనీ ప్లాంట్. ఇది మట్టిలోనే కాదు, నీటిలో కూడా బాగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

పుదీనా

సువాసన వెదజల్లే పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కూడా ఇంట్లో సులభంగా పెరుగుతుంది.

Image credits: Freepik
Telugu

తులసి

తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.

Image credits: Getty

మీ ఇంట్లో మనీ ట్రీ ని పెంచుతున్నారా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి

ఇలా చేస్తే పుదీనా మొక్క బాగా పెరుగుతుంది

బెడ్ రూంలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలు ఇవి

మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి