Telugu

కుబేర మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

శుభ్రమైన గాలి

గాలిని శుభ్రపరిచే శక్తి కుబేర మొక్కకు ఉంటుంది. ఇది ఇంట్లో తాజా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.

Image credits: Getty
Telugu

పాజిటివ్ ఎనర్జీ

కుబేర మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

సంరక్షణ

కుబేర మొక్క తక్కువ సంరక్షణతో సులభంగా పెరిగే మొక్క. 

Image credits: Getty
Telugu

పరోక్ష కాంతి

కుబేర మొక్కకు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు. కాబట్టి ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మెరిసే ఆకులు

కుబేర మొక్క మందపాటి మెరిసే ఆకులు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి.  

Image credits: Getty
Telugu

కుండీలో పెంచవచ్చు

కుబేర మొక్కను చిన్న కుండీలో సులభంగా పెంచవచ్చు. 

Image credits: Getty

సూర్యరశ్మి లేకున్నా పచ్చగా పెరిగే మొక్కలు ఇవే!

కరివేపాకు ఇంట్లోనే పెంచుకోవచ్చు ఎలానో తెలుసా?

Indoor Plants: ఈ మొక్కలు నీటిలో కూడా ఈజీగా పెరుగుతాయి!

ఈ మొక్కలు ఉంటే ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు