పుదీనా మొక్కను పెంచడానికి లోతు, వెడల్పు, సౌకర్యవంతంగా ఉండే కుండీని తీసుకోవాలి. ఇందుకోసం మీరు మట్టి, ప్లాస్టిక్ వంటి కుండీలను వాడొచ్చు.
పుదీనా మొక్క బాగా పెరగాలంటే మంచి సారవంతమైన మట్టి అవసరం.
వేర్లున్న పుదీనా కొమ్మను పెట్టినా పెరుగుతుంది. దీన్ని నీళ్లలో లేదా మట్టిలో నాటినా బతుకుతుంది.
పుదీనా మొక్క పెరగడానికి ఎండ అవసరం లేదు. ఎండవల్ల పుదీనా ఆకులు మాడిపోతాయి.
పుదీనా మొక్కకు నీళ్లు ఎక్కువగా అవసరం. ఎప్పుడూ తేమ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. అలాగని మొక్కకు నీళ్లను ఎక్కువగా పోయకూడదు.
పుదీనా మొక్క బాగా పెరగాలంటే ఇది పెరిగిన కొద్దీ కత్తిరిస్తుండాలి. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
మంచి సంరక్షణ ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకే పుదీనా మొక్క బాగా పెరగాలంటే వెలుతురు, తగినన్నీ ఉండేలా చూసుకోవాలి.
బెడ్ రూంలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలు ఇవి
మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి
ఈ మెడిసిన్ మొక్కలను బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు
ఈ మొక్కలుంటే మీ ఇంటికి పాములు అస్సలు రావు