పీస్ లిల్లీని నీటిలో పెంచవచ్చు. ఇది తక్కువ సంరక్షణతో సులభంగా పెరుగుతుంది.
స్పైడర్ ప్లాంట్ చిన్న కాడలను నీటిలో వేసి పెంచవచ్చు. ఇది తక్కువ సంరక్షణతో సులభంగా పెరిగే మొక్క.
లక్కీ బాంబూ నీటిలో పెరిగే మొక్క. రెండు వారాలకు ఒకసారి నీటిని మార్చితే సరిపోతుంది.
ఫిలోడెండ్రాన్ మొక్కలో చాలా రకాలున్నాయి. ఇది మట్టిలోనే కాదు, నీటిలో కూడా బాగా పెరుగుతుంది.
పుదీనాలో ఎన్నో గుణాలున్నాయి. ఇది మట్టిలోనే కాదు, నీటిలో కూడా బాగా పెరుగుతుంది.
ఇంగ్లీష్ ఐవీ పాకే మొక్క. ఇది నీటిలో కూడా బాగా పెరుగుతుంది. గాజు కంటైనర్‌లో పెంచితే అందంగా ఉంటుంది.
మనీ ప్లాంట్ నీటిలో కూడా చక్కగా పెరుగుతంది.
ఈ మొక్కలు ఉంటే ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు
ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలామంచిది.. ఎందుకో తెలుసా?
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
ఈ మొక్కలను బెడ్ రూమ్ లో అస్సలు పెట్టొద్దు!