Telugu

గులాబీ మొక్క నాటేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

Telugu

సూర్యరశ్మి

గులాబీ మొక్కలకు రోజుకు 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి అవసరం. ఉదయం పూట ఎండ ఈ మొక్కలకు చాలా మంచిది. ఫంగస్ రాకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

మట్టి

నీరు బాగా ఇంకిపోయి, పోషకాలు అధికంగా ఉండే మట్టిలో గులాబీ మొక్కను నాటాలి. అప్పుడే బాగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

నీరు

వారానికి ఒకటి లేదా రెండుసార్లు మొక్కకు నీరు పోయాలి. కానీ ఎక్కువ పోయకూడదు. దానివల్ల మొక్క చనిపోతుంది. 

Image credits: Getty
Telugu

ఉష్ణోగ్రత

ఎక్కువ వేడి, చలి లేని ప్రదేశంలో గులాబీ మొక్కను పెంచాలి. 

Image credits: Getty
Telugu

గాలి ప్రసరణ

మొక్కలను దగ్గర దగ్గరగా పెంచకూడదు. గాలి ప్రసరణ సరిగ్గా లేకపోతే మొక్కలు చనిపోతాయి.

Image credits: Getty
Telugu

సంరక్షణ

మొక్క పెరిగేకొద్దీ కత్తిరించాలి. పాడైన, పండిన ఆకులను వెంటనే తొలగించాలి. 

Image credits: Getty
Telugu

ఎరువు

గులాబీ మొక్కలకు ఎరువు చాలా అవసరం. సరైన సమయాల్లో మొక్కకు సహజ ఎరువు వేయాలి.

Image credits: Getty

ప్రశాంతత కోసం ఇంట్లో తప్పకుండా పెంచాల్సిన మొక్కలు ఇవే!

మీ ఇంట్లో మనీ ట్రీ ని పెంచుతున్నారా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి

ఇలా చేస్తే పుదీనా మొక్క బాగా పెరుగుతుంది

బెడ్ రూంలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలు ఇవి