అరేకా పామ్ కాలుష్య కారకాలను తొలగించి గాలిని శుభ్రపరుస్తుంది. ఇంట్లో స్వచ్ఛమైన గాలి ఉండేలా చేస్తుంది.
ఈ మొక్క కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
అరేకా పామ్ తేమను నిలుపుకోగలదు. ఫలితంగా ఇంట్లో చల్లదనం కూడా ఉంటుంది.
అరేకా పామ్ తక్కువ సంరక్షణతో ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్క. దీనికి కొద్దిగా వెలుతురు ఉంటే చాలు.
అరేకా పామ్ మొక్క చూడటానికి చాలా బాగుంటుంది. ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది.
అలెర్జీ సమస్య ఉన్నవారు కూడా పెంచుకోగల మొక్క అరెకా పామ్. ఎందుకంటే ఇందులో పుప్పొడి చాలా తక్కువగా ఉంటుంది.
ఈ మొక్క తేమను ఇష్టపడినప్పటికీ.. రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. తక్కువ నీటితో కూడా ఇది పెరుగుతుంది.
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
ఈ మొక్కలను బెడ్ రూమ్ లో అస్సలు పెట్టొద్దు!
గులాబీ మొక్క నాటేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి
ప్రశాంతత కోసం ఇంట్లో తప్పకుండా పెంచాల్సిన మొక్కలు ఇవే!