రోజ్మెరీ మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మొక్క ఉంటే మీ ఇంటి చుట్టు ముట్టు కూడా ఒక్క పాము రాదు. దీని ఘాటైన వాసనను పాములు తట్టుకోలేవు.
Image credits: Getty
Telugu
లావెండర్
లావెండర్ వాసన బాగుంటుంది. కానీ ఈ వాసన పాములకు నచ్చదు. అందుకే ఈ మొక్క ఉన్న ప్రాంతాలకు పాములు రావు.
Image credits: Getty
Telugu
బంతి
బంతి మొక్క ఉంటే కూడా పాములు ఇంటికి రావు. ఎందుకంటే వీటి ఘాటైన వాసనను పాములు తట్టుకోలేవు. అందుకే ఈ మొక్క పెంచితే పాములకు దూరంగా ఉంటారు.
Image credits: Social media
Telugu
వెల్లుల్లి
వెల్లుల్లిని ప్రతి కూరలో వేస్తాం. అయితే ఈ వెల్లుల్లి మొక్కను ఇంటిదగ్గర పెంచితే పాములు రావు. వీటి ఘాటైన వాసన పాములకు అస్సలు నచ్చదు.
Image credits: Getty
Telugu
లెమన్ గ్రాస్
మీ ఇంటి దగ్గర లెమన్ గ్రాస్ మొక్కను పెంచినా కూడా పాముల బెడద తగ్గుతుంది. దీని వాసన పాములకు అస్సలు నచ్చదు.
Image credits: Getty
Telugu
వార్మ్ వుడ్
వార్మ్ వుడ్ ఎన్నో ఔషదగుణాలున్న మొక్క. అ మొక్క నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు అస్సలు నచ్చదు. కాబట్టి ఈ మొక్కను పెంచినా మీ ఇంటికి పాములు వచ్చే సాహసం చేయవు.