మనీ ట్రీకి నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. మీరు గనుక నీళ్లను ఎక్కువగా పోస్తే వేర్లు కుళ్లిపోయి మొక్క తొందరగా చనిపోతుంది.
మనీ ట్రీ పెరగడానికి నీళ్లు చాలా అవసరం. అవసరానికి సరిపడా నీళ్లను పోయకపోతే గనుక మొక్క చనిపోతుంది. అందుకే అప్పుడప్పుడు నీళ్లను ఖచ్చితంగా పోయండి.
మనీ ట్రీకి ఎండ అవసరం లేదు. కాబట్టి మీరు దీనికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఎండ వల్ల దీని ఆకులు మాడిపోతాయి.
మనీ ట్రీ పొడి వాతావరణంలో బతకలేదు. అందుకే ఈ మొక్కను పెంచేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
పురుగులు పడితే మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు మొక్కను చెక్ చేయండి. పురుగులు ఉంటే వాటిని తొలగించండి.
మొక్క బాగా ఎదగాలంటే ఎరువులను ఖచ్చితంగా వేయాలి. మీరు ఎరువులు వేయకపోతే మొక్క ఎదగదు.
ఎండిన, పాడైన ఆకులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించండి. ఇది ఆరోగ్యకరమైన ఆకులు రావడానికి సహాయపడుతుంది.
ఇలా చేస్తే పుదీనా మొక్క బాగా పెరుగుతుంది
బెడ్ రూంలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలు ఇవి
మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి
ఈ మెడిసిన్ మొక్కలను బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు