Telugu

బెడ్ రూంలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలు ఇవి

Telugu

కలబంద

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మొక్క ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇది గాలిని శుద్ది చేస్తుంది. 

Image credits: Getty
Telugu

ఫిడేల్ లీఫ్ ఫిగ్

ఈ మొక్క చూడటానికి చెట్టులా ఉంటుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాబట్టి ఈ మొక్కను బెడ్ రూంలో పెడితే రూం అందంగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

ఈ మొక్క ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనిని సరిగ్గా చూసుకుంటే ఈ మొక్క బాగా పెరుగుతుందది. బెడ్ రూం షెల్ఫ్ లో దీనిని పెంచితే రూంకే అందం వస్తుంది. 

Image credits: Getty
Telugu

ఆర్కిడ్

ఆర్కిడ్ పువ్వులు చూడటానికి ఎంతో బాగుంటాయి. దీని పువ్వులు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ మొక్కను బెడ్ రూంలోని బెడ్ సైడ్ టేబుల్ పై పెంచొచ్చు. 

Image credits: Getty
Telugu

ఫిలోడెండ్రాన్

ఈ మొక్కను పెంచడం చాలా సులభం. దీని ఆకులు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి గదిని అందంగా మార్చేస్తాయి. దీనికి ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం లేదు. 

Image credits: Getty
Telugu

జిజి ప్లాంట్

జిజి ప్లాంట్ ను కూడా పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మొక్క పెరగడానికి ఎండ అవసరం. 

Image credits: Getty
Telugu

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ను కూడా బెడ్ రూంలో పెంచొచ్చు. ఇది గాలిని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ మొక్కను పెంచడానికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు.

Image credits: Getty

మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి

ఈ మెడిసిన్ మొక్కలను బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు

ఈ మొక్కలుంటే మీ ఇంటికి పాములు అస్సలు రావు

ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి