ఈ మొక్క ఇంట్లో ఈజీగా పెరుగుతుంది. వారానికి ఒక్కసారి నీరు పోస్తే చాలు.
పేపర్‌వైట్ మొక్క తక్కువ సంరక్షణతో పెరుగుతుంది. ఈ తెల్లపూల మొక్క ఇంటిని మరింత అందంగా మారుస్తుంది.
ఆర్కిడ్ మొక్కకు పరోక్ష సూర్యకాంతి అవసరం. వారానికి రెండుసార్లు నీరు పోస్తే సరిపోతుంది.
ఈ మొక్కకు రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. ఇది ఎరుపు, పింక్, తెలుపు, ఊదా రంగుల్లో ఉంటుంది.
క్రిస్మస్ కాక్టస్ ఒక అందమైన ఇండోర్ మొక్క. దీనికి పరోక్ష సూర్యకాంతి అవసరం.
మెరిసే ఆకులు, తెల్లని పువ్వులతో పీస్ లిల్లీ అందంగా ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.
హైడ్రాంజియా మొక్కకు అందమైన పువ్వులు ఉంటాయి. ఈ మొక్కకు ప్రత్యక్ష కాంతి, నీరు అవసరం.
బెడ్రూమ్ లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవి
కుబేర మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా?
సూర్యరశ్మి లేకున్నా పచ్చగా పెరిగే మొక్కలు ఇవే!
కరివేపాకు ఇంట్లోనే పెంచుకోవచ్చు ఎలానో తెలుసా?