రోజ్మేరీ మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ మొక్కను బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు.
Image credits: Getty
Telugu
కరివేపాకు
కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన గుండెకు, జుట్టుకు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
కలబంద
కలబంద మొక్క మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్కను బాల్కనీలో పెంచడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
Image credits: Getty
Telugu
కొత్తిమీర
కొత్తిమీర ఫుడ్ ను టేస్టీగా చేయడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. దీనిని కూడా బాల్కనీలో ఈజీగా పెంచొచ్చు. అయితే ఈ మొక్కకు రోజూ నీళ్లు పోయాలి.
Image credits: Getty
Telugu
తులసి
తులసి మొక్క ఎన్నో ఔషదగుణాలున్న మొక్క. దీన్ని ఉపయోగించి మనం రోగనిరోధక శక్తిని పెంచొచ్చు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తులసి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
పుదీనా
మంచి సువాసన వచ్చే పుదీనాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మొక్క తలనొప్పిని తగ్గించడానికి, జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. ఈ మొక్కను బాల్కనీలో పెంచడం చాలా ఈజీ.