జక్కన్న గత ఏడాది నుంచి RRR కథను ఎంతగా చెక్కడో తెలియదు గాని ఇక ఆ కథను తెరపై చూపించడానికి సమయం ఎంత తీసుకుంటాడో చెప్పడం కష్టమే. 2020 నాటికీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటున్నారు గాని అది ఎంతవరకు సాధ్యం అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. 

ఎందుకంటే ఈ సినిమాలో భారీ సెట్టింగ్స్ తో యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి మరి. ఫైనల్ గా నేడు ముహూర్త కార్యక్రమాన్ని ఫినిష్ చేసిన రాజమౌళి రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే వేడుకకి ప్రభాస్ - రానా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి హడావుడి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  

ముఖ్యంగా ఒక దగ్గర తారక్ చరణ్ తో రాజమౌళి కూర్చున్నప్పుడు ప్రభాస్ రానా వారి మాటలతో జక్కన్నను ఒక ఆటాడుకున్నారట. ఎందుకంటే బాహుబలి కోసం ఐదేళ్లు ప్రభాస్ ని ఎవరికీ కనిపించకుండా చేసాడు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పుడు మెగా నందమూరి అభిమానులకు పెద్ద పరీక్షే పెట్టబోతున్నాడని చెబుతూ తారక్ చరణ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తావ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ డైలాగ్ విసిరాడట. 

ఇవి కూడా చదవండి..

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు

 

ఇక రానా మరోవైపు అదే తరహాలో రెండేళ్లేంటి మరో నాలుగేళ్లు చేసినా చేస్తాడు అంటూ కౌంటర్ వేశాడట. ఇలా వీరి మాటలతో జక్కన్నకు ఏం మాట్లాడాలో తెలియక తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు. మొత్తానికి ఈవెంట్ సరదాగా స్టార్స్ సందడితో ఫినిష్ అయ్యింది. మరి జక్కన్న అభిమానుల ఓపికకు ఎన్నేళ్లు పరీక్షపెడతాడో చూడాలి.