ఈ రోజున ఏ హీరోకు అయినా ఓవర్ సీస్ మార్కెట్ అనేది ప్రధానం గా మారింది. రామ్ చరణ్ కు ధ్రువ, రంగస్దలంతో మంచి మార్కెట్ వచ్చింది అక్కడ. అయితే దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఓవర్ సీస్ లో ట్రాక్ రికార్డ్ చాలా పూర్ గా ఉంది. ఆ ఎఫెక్ట్  వినయ విధేయ రామ  ప్రీమియర్ షోలపై పడింది. అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం $ 100K గ్రాస్ మాత్రమే అక్కడ ప్రీమియర్ షోలకు వచ్చింది. ఇది చాలా చాలా తక్కువ. 

విజయ దేవరకొండ, నాని లాంటి హీరోల ప్రీమియర్స్ కు కూడా అంత తక్కువ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ, నోట, తొలి ప్రేమ లకు కూడా ఈ సినిమా ప్రీమియర్ కన్నా ఎక్కువ వచ్చింది.  రంగస్దలం ప్రభావం ఈ ప్రాజెక్టుపై అసలు లేకపోవటం చాలా మందిని ట్రేడ్ లో ఆశ్చర్యపరుస్తోంది.

రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్‌ వినయ విధేయ రామ. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వరుస ప్రయోగాల తరువాత చరణ్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వస్తుండటంతో అభిమానులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

మరి ఇంతటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..అంటే పెద్దగా లేదనే చెప్పాలి. అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. బోయపాటి మరీ కథ లేకుండా విన్యాసం చేసాడని..కేవలం కత్తినే నమ్ముకుని సినిమా తీసాడని విమర్శలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు..

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!