మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ చూసి సాఫ్ట్ గా ఉందనుకుంటే ట్రైలర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు. పైగా రీసెంట్ గా విడుదల చేసిన రామ్ చరణ్ స్టిల్ కూడా ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి.

రామ్ చరణ్ అభిమానులు ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో.. ఆ స్థాయిలో సినిమా ఉందని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. టీజర్, ట్రైలర్ లలో రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగులు అభిమానులు బాగా ఆకట్టుకున్నాయి.

న్యూ ఇయర్ సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రామ్ చరణ్ తన నలుగురు అన్నయ్యలు, వదినలు, వారి పిల్లలతో ఉన్న ఈ ఫ్యామిలీ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

సంబంధిత వార్తలు..

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?