హైదరాబాద్: తన తనయుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తాను సైరా తర్వాత చేయబోయే సినిమా వివరాలను మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. తమ్ముడికి ఆప్తుడు అంటూ ఆయన త్రివిక్రమ్ వైపు చూస్తూ చెప్పాలో చెప్పకూడదో తెలియదు గానీ చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఆయన అన్నారు. 

దానయ్య నిర్మాతగా, త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో తాను నటించబోతున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును చరణ్ సెట్ చేశాడని ఆయన చెప్పారు. తమ్ముడు క్రిస్మస్ కూడా వెళ్లాడని, ఇక్కడ ఉండి ఉంటే టీవీలో చూస్తూ ఆస్వాదించేవాడని కూడా ఆయన అన్నారు. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమా చిరంజీవికి 152వది అవుతుంది. దీన్ని బట్టి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. 

సంబంధిత వార్తలు

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?