పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!
సాధారణంగా సినిమాల్లో హీరోలు.. హీరోయిన్ కాళ్లను పట్టుకునే సాహసం చేయరు. గతంలో ఇదే విషయంపై కొంత వివాదం కూడా చెలరేగింది. తమ అభిమాన హీరో.. హీరోయిన్ పాదాలను పట్టుకోవడం కొందరు ఫ్యాన్స్ కూడా చూసి సహించలేరు.

సాధారణంగా సినిమాల్లో హీరోలు.. హీరోయిన్ కాళ్లను పట్టుకునే సాహసం చేయరు. గతంలో ఇదే విషయంపై కొంత వివాదం కూడా చెలరేగింది. తమ అభిమాన హీరో.. హీరోయిన్ పాదాలను పట్టుకోవడం కొందరు ఫ్యాన్స్ కూడా చూసి సహించలేరు.
కానీ సరైన రీతిలో చూపించగలిగితే అభిమానులు సైతం ఆదరిస్తారు. తాజాగా రామ్ చరణ్ తన భుజాలపై హీరోయిన్ పాదాలను పెట్టించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చరణ్ నటిస్తోన్న 'వినయ విధేయ రామ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈరోజు న్యూయర్ కావడంతో చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. అందులో చరణ్ ఓ గుడిలో గంట కొట్టించేందుకు హీరోయిన్ కియారా అద్వానీని తన భుజాలపై ఎక్కించుకున్న సన్నివేశాన్ని చూపించారు.
బ్యాక్ గ్రౌండ్ సినిమాలో చరణ్ కి ఫ్యామిలీ నటిస్తున్నవారు ఉన్నారు. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. బోయపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు..
'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!
తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు
నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి
మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్
పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్
మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్
వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!
'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!
చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్
'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!
'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!
రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?
బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?
ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!
చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!
RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!
షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?
చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!
చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?