మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 

సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ''మెగాస్టార్ చిరంజీవి, చరణ్ అన్నదమ్ముల్లానే ఉన్నారు.

ఈ మధ్యకాలంలో చరణ్ వరుస పెట్టి హిట్స్ కొడుతున్నాడు. రంగస్థలం సినిమా సమయంలో చరణ్ ని కలిసినప్పుడు ఏం సినిమా చేస్తున్నావని అడిగా.. ఓ రూరల్ ఫిల్మ్ అని చెప్పాడు.. నేను చచ్చినా చూడనని చెప్పాను. నువ్ అర్బన్ అబ్బాయివి..రూరల్ సినిమా ఏంటని అన్నాను. కానీ నా స్నేహితులు సినిమా గురించి మాట్లాడడంతో వెళ్లి చూశాను. రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం అది.

ఆ సినిమాను ఎలెక్షన్స్ సమయంలో బాగా వాడుకున్నాను. కానీ దేవిశ్రీకి డబ్బులు మాత్రం ఇవ్వనని చెప్పా(నవ్వుతూ..).. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్తానంతో పాటు సినిమాల్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి..

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?