దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'వినయ విధేయ రామ'. దాదాపు ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే ఈ సినిమా కారణంగా బోయపాటి, చరణ్ ల మధ్య ఉన్న సంబంధాలు సరిగ్గా లేవని అంటున్నారు. చరణ్ ఆశించిన విధంగా బోయపాటికి సహకరించలేదట. సినిమా ఆరంభించిన సమయంలో 'రంగస్థలం' సినిమా మీద దృష్టి పెట్టిన చరణ్ ఆ తరువాత 'సై రా' నిర్మాణ పనులతో బిజీ అయిపోయాడట.

ఈ కారణంగా చాలా సార్లు షూటింగ్ కి అంతరాయం కలిగించాడని సమాచారం. ఆ కారణంగా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమైందట. ఇంతలో రాజమౌళి 'RRR' సినిమా కూడా మొదలైంది. ఈ సినిమా పూర్తి కాకుండానే చరణ్.. రాజమౌళి సినిమా సెట్స్ కి వెళ్లిపోయాడు. దాంతో సినిమాలో రెండు పాటలు తొలగించాల్సి వచ్చిందట.

ప్రస్తుతం 'వినయ విధేయ రామ' సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయట. ఇది బోయపాటికి అసలు నచ్చడం లేదని తెలుస్తోంది. చరణ్ కోపరేట్ చేయని కారణంగానే అనుకున్న విధంగా సినిమా తీయలేకపోయానని బోయపాటి తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడని తెలుస్తోంది.

తనను అగౌరవపరుస్తూ మిగిలిన దర్శకులకు ఎక్కువగా వెయిట్ ఇస్తుండడంతో చరణ్ తీరుతో  బోయపాటి బాగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి..

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!