Asianet News TeluguAsianet News Telugu

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నాడు. అలానే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా విషయంలో కూడా చిరు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. 

Chiranjeevi Spoke About That Scene For 4 Days
Author
Hyderabad, First Published Jan 3, 2019, 3:12 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నాడు. అలానే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా విషయంలో కూడా చిరు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల 'వినయ విధేయ రామ' సినిమాను చిరుకి చూపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన దగ్గర నుండి చిరు ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ గురించే మాట్లాడుతున్నారట. ఆ సన్నివేశంలో చరణ్ చెప్పే డైలాగులు, బోయపాటి కన్విన్సింగ్ గా తెరకెక్కించిన తీరు చిరంజీవిని ఎంతగానో ఆకట్టుకున్నాయట.

ఇప్పుడు మెగా కాంపౌండ్ మొత్తం ఈ సీన్ గురించే మాట్లాడుకుంటున్నారని సమాచారం. చిరంజీవి సినిమా చూసిన తరువాత నాలుగు రోజుల పాటు ఇదే సీక్వెన్స్ గురించి మాట్లాడేవారట. తన కెరీర్ లో ఇలాంటి సీక్వెన్స్ మిస్ అయ్యానంటూ తన కుటుంబ సభ్యులతో చెబుతున్నట్లు టాక్.

సినిమా చూసిన చిరు కూడా జెలస్ ఫీల్ అయ్యారని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అంతగా చిరంజీవిని ఆకట్టుకున్న సీన్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

సంబంధిత వార్తలు..

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

Follow Us:
Download App:
  • android
  • ios