మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం‘వినయ విధేయ రామ’. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ ని బట్టి ఈ సినిమా పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు సంసిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతైందో చూద్దాం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 77 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్ సీస్ లో 9 కోట్లు..కర్ణాటక,తమిళనాడు వంటి దేశంలో ఇతర ప్రాంతాలతో కలిపి  94.50  కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఏరియా వైజ్ ఆ వివరాలు చూద్దాం. 

నైజాం : Rs 20 Cr

సీడెడ్ : Rs 15 Cr

ఉత్తరాంధ్ర : Rs 11.70 Cr

కృష్ణా  : Rs 6.40 Cr

గుంటూరు : Rs 7.80 Cr

ఈస్ట్ గోదావరి జిల్లా : Rs 7.20 Cr

పశ్చిమ గోదావరి జిల్లా : Rs 5.60 Cr

నెల్లూరు : Rs 3.30 Cr

మొత్తం  ఆంధ్రా/తమిళనాడు : Rs 77 Cr

భారత్ లో మిగతా ప్రాంతాలు : Rs 8.50 Cr

ఓవర్ సీస్  : Rs 9 Cr

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ : Rs 94.50 Cr

ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు ఓ రేంజిలో రెస్పాన్స్  రావటంతో  సినిమా అంచనాలు పెరిగిపోయాయి. బోయపాటి మాస్‌ టేకింగ్‌, రామ్‌చరణ్‌ యాక్షన్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

రామ్ చరణ్ మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించేశారని చెప్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. భరత్‌ అనే నేను ఫేమ్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు..

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?