నందమూరి బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. నిన్న విడుదలైన ఈ సినిమా కొద్ది గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ అవ్వడం మేకర్లకు షాక్ ఇస్తోంది.

పెద్ద సినిమాల విషయంలో పైరసీ తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది. పైరసీ జగరక్కుండా ఉండేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. గతంలో తమిళ అగ్ర సినిమాలను లీక్ చేసిన 'తమిళ రాకర్స్' వెబ్ సైటే.. ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా లీక్ చేసింది.

ఇప్పటివరకు తమిళ సినిమాలను టార్గెట్ చేసిన ఈ వెబ్ సైట్ తెలుగు సినిమాల జోలికి పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 'కథానాయకుడు'ని లీక్ చేసి షాక్ ఇచ్చింది. గతంలో 12 వేలకు పైగా వెబ్ సైట్ లను మద్రాస్ హైకోర్టు బ్యాన్ చేసింది.

అభిమానులు, నటీనటులు ఈ సైట్ ని బ్లాక్ చేసినప్పటికీ దానిపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. రేపు రిలీజ్ కాబోతున్న 'వినయ విధేయ రామ' సినిమాపై కూడా ఈ పైరసీ వెబ్ సైట్ కన్ను పడుతుందేమోనని మెగాభిమానులు ఆందోళన చెందుతున్నారు.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?