Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్ లో మరో సర్ప్రైజ్!

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ లో పలువురు స్టార్లను ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ భారీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. 

surprises in NTR Biopic
Author
Hyderabad, First Published Nov 13, 2018, 11:11 AM IST

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ లో పలువురు స్టార్లను ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు.

ఎన్టీఆర్ భారీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా ఇలా చాలా మంది నటీమణులు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో భాగమైందని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో 'దాన వీర శూర కర్ణ' ఎపిసోడ్ ఒకటుంది.

సినిమాలో ఇదొక హైలైట్ సన్నివేశంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో కర్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారని టాక్. అయితే ఇదే ఎపిసోడ్ లో నటి శ్రియా శరన్ కూడా నటిస్తోందని తెలుస్తోంది.

రీసెంట్ గా తన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా శ్రియ పూర్తి చేసినట్లు సమాచారం. గతంలో శ్రియ.. బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో నటించింది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ

 

Follow Us:
Download App:
  • android
  • ios