టాలీవుడ్ లో ప్రస్తుతం డైలాగ్స్ రైటర్ గా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న వారు సాయి మాధవ్ బుర్ర. కృష్ణ వందే జగద్గురుమ్ సినిమా నుంచి ఆయన రాస్తున్న మాటలకు మంచి ఆదరణ అందుతోంది. ఇకపోతే అవకాశం వచ్చినప్పుడు నటుడిగాను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

మహానటి సావిత్రి బయోపిక్ లో మాయాబజార్ - మిస్సమ్మ వంటి సినిమాలకు మాటల రచయితగా ఉన్న పింగళి నాగేంద్ర రావు గారి పాత్ర చేసి మెప్పించారు. ఇక నెక్స్ట్ మరో బయోపిక్ కోసం తెరపై కలర్స్ వేసే మేకప్ మెన్ గాను కనిపించనున్నారు. ఇది కేవలం అతిధిపాత్ర అని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు సాయి మాధవ్ తన కలాన్ని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే క్రిష్ ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ కు మేకప్ మెన్ గా ఉన్న పీతాంబరం పాత్రకోసం సాయి మాధవ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ లో సాయి మాధవ్ కూడా పాల్గొన్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.     

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ