దివగంత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జనవరి 9న ఎన్టీఆర్ 'కథానాయకుడు', జనవర్ 25న ఎన్టీఆర్ 'మహానాయకుడు' విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

కానీ ఇప్పుడు రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు' డేట్ మారినట్లు తెలుస్తోంది. నిజానికి సినిమాల రిలీజ్ డేట్ల విషయం బాలకృష్ణ దర్శకుడు క్రిష్ నిర్ణయానికే వదిలేసారు. దీంతో క్రిష్ రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు రెండో భాగం 'మహానాయకుడు' విడుదల తేదీ మారినట్లు తెలుస్తోంది.

రెండో భాగాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా బయటపెట్టనప్పటికీ బయ్యర్లకు మాత్రం ముందే చెప్పినట్లు తెలుస్తోంది. రెండు వారాల గ్యాప్ లో రెండో భాగం విడుదల చేస్తే లాభాలు రావనే భయంతో బయ్యర్లు ఒత్తిడి తీసుకురావడంతో డేట్ మార్చక తప్పలేదు.

సో.. ఇప్పుడు అదే సమయానికి రావాలనుకున్న అఖిల్ 'మజ్ను' సినిమాకి లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు రావడం లేదని తెలియడంతో గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమా, అలానే కార్తి నటించిన 'దేవ్' సినిమాలు జనవరి 25న రావడానికి సిద్ధమయ్యాయి.   

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ