దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇప్పటికే కథానాయకుడు పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం మహానాయకుడు కోసం చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో రానా.. చంద్రబాబు నాయుడిగా కనిపిస్తుండగా, సుమంత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడు. 

ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో వీరు గెటప్ ఎలా ఉండబోతుందో పోస్టర్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా షూటింగ్ స్పాట్ లో కళ్యాణ్ రామ్ ఫోటో ఒకటి లీక్ అయింది.

వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్న కళ్యాణ్ రామ్ కి డైరెక్టర్ క్రిష్ సీన్ గురించి చెబుతున్న దృశ్యమది. తన తండ్రి మాదిరి డ్రెస్ చేసుకొని ఉన్న కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!