విజయనగరం: తాను వైఎస్ఆర్‌సీపీలో చేరాలనుకొంటే తనను ఆపే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు సంచలన ప్రకటన చేశారు. రాజధాని విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఆదివారం నాడు విజయనగరంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.పార్టీ మారే విషయంలో కొంత కాలంగా సాగుతున్నప్రచారంపై ఆయన తరచూ వివరణ ఇస్తున్నారు. ఇవాళ కూడ ఈ విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. తాను వైఎస్ఆర్‌సీపీలో చేరాలనుకొంటే అడ్డుపడే వారు ఎవరూ కూడ ఉండరనే అభిప్రాయాన్నివ ్యక్తం చేశారు.ఒకప్పటి తన సహచరుడిపై కూడ ఆయన సెటైర్లు వేశారు.

.టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశమైన విషయాన్ని ఆయన చెప్పారు. గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను  ఆయన ఖండించారు.

అవంతి శ్రీనివాస్ ను తాను మంత్రిగానే చూడడం లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు.రాజధానిపై గందరగోళం సృష్టించడం తగదన్నారు.రాజధాని మార్పుపై 5 కోట్ల ప్రజలకు ఆందోళన ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

తెనె తుట్టెను కదిపినట్టుగానే రాజధాని అంశాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ కదిపారని ఆయన విమర్శించారు.అమరావతి రాజధానే కాదన్నట్టుగా బొత్స సత్యనారాయణ సంకేతాలు ఇస్తున్నాడని ఆయన ఆరోపించారు.

నాలుగు రాజధానులంటూ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రాజధానిపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.రాజధాని విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

బాబుకు ఇల్లు, పవన్‌కు జాగా ఇచ్చింది ఒక్కరే: మంత్రి బొత్స సంచలనం

రాజధానిపై పవన్ వ్యాఖ్యలు: స్ట్రాంగ్ కౌంటరిచ్చిన విజయసాయిరెడ్డి

బొత్స జాగ్రత్తగా ఉండండి, వోక్స్ వ్యాగన్ కేసు ఉంది: పవన్ కళ్యాణ్ వార్నింగ్ 

 కాలం కలిసొచ్చి గెలిచారో, ఈవీఎంలు కలిసొచ్చి గెలిచారో : వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏమో ఈ ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ సీఎం కావచ్చు: పవన్ సంచలన వ్యాఖ్యలు

 

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్