రాజధాని విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని విషయంలో అస్పష్టత ఏమీ లేదని.. ఈ వ్యవహారంలో ఉన్న కష్టనష్టాలను సరిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

రాజధానిపై పవన్‌ది ద్వంద్వ వైఖరని... అమరావతికి తాను అనుకూలం కాదని గతంలో ఆయనే అన్నారని విజయసాయి గుర్తు చేశారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. అది కేవలం కొందరు సృష్టించే అపోహ మాత్రమేనని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. మంత్రిమండలి సమావేశంలో కానీ.. ముఖ్యమంత్రి జగన్ కానీ అమరావతి గురించి ఎక్కడా మాట్లాడలేదని.. మీడియానే ఈ విషయంలో ఎక్కువ ప్రచారం చేస్తోందని విజయసాయి మండిపడ్డారు.

తాజాగా వచ్చిన వరదల కారణంగా రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని.. దానికి నివారణా చర్యలు ఎలా చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి వుందని ఆయన స్పష్టం చేశారు. యూటర్న్ తీసుకోవడంలో పవన్.. చంద్రబాబును ఫాలో అవుతున్నారంటూ విజయసాయి సెటైర్లు వేశారు. 

బొత్స జాగ్రత్తగా ఉండండి, వోక్స్ వ్యాగన్ కేసు ఉంది: పవన్ కళ్యాణ్ వార్నింగ్ 

 కాలం కలిసొచ్చి గెలిచారో, ఈవీఎంలు కలిసొచ్చి గెలిచారో : వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏమో ఈ ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ సీఎం కావచ్చు: పవన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్