అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు: 50 మందికి ఢిల్లీకి పిలుపు

By narsimha lodeFirst Published Nov 8, 2018, 9:34 AM IST
Highlights

అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. 

హైదరాబాద్: అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నేతలను అత్యవసరంగా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురువారం నాడు ఢిల్లీకి రావాలని కోరింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహ పలువురు  నేతలను  ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.

నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.ఈ జాబితా ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది.ఇప్పటికే 57 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. మూడు రోజులుగా సుమారు 42 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు మూడు రోజులుగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది.

సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసింది. స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన అభ్యర్థుల జాబితాపై  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. 

టికెట్లు దక్కని ఆశావహులను రాహుల్ గాంధీ బుజ్జగించనున్నారు. ఒక్కో నియోజకవర్గం  నుండి రెండు లేదా ముగ్గురి పేర్లు ఉన్న చోట టికెట్టు రాని వారికి నామినేటేడ్ పదవులను కేటాయించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ హామీ ఇవ్వనున్నారు.

సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి రావాలని కోరింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వనమా నాగేశ్వరరావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేష్, దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు వచ్చింది.

మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన కారణంగా... లేక ఇతర కారణాలతో టికెట్టు ఇవ్వలేక పోయిన విషయాన్ని ఆశావహులకు చెప్పి.. భవిష్యత్తుపై కూడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హమీ ఇవ్వనుంది.

సంబంధిత వార్తలు

తుది దశలో కాంగ్రెస్ జాబితా: అసంతృప్తులకు బుజ్జగింపులు

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!